Moviesఉపాసన ప్రెగ్నెన్సీ విషయంలో బయటపడ్డ షాకింగ్ ట్విస్ట్.. పదేళ్లకు కడుపు రావడం...

ఉపాసన ప్రెగ్నెన్సీ విషయంలో బయటపడ్డ షాకింగ్ ట్విస్ట్.. పదేళ్లకు కడుపు రావడం వెనుక ఉన్న సీక్రేట్ ఇదే..!?

వామ్మో .. ఉపాసన పదేళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి కారణం ఇదా ..? సంచలన విషయం బయటపడడంతో సోషల్ మీడియా మొత్తం ఉపాసన ప్రెగ్నెన్సీ న్యూస్ ఏ వైరల్ అవుతుంది . ఈ మధ్యకాలంలో మెగా కోడలు పిల్ల ఉపాసన పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉపాసన ఫోటో పోస్ట్ చేసిన వైరల్ అవుతుంది.. పోస్ట్ చేయకపోయినా వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఉపాసన ప్రగ్నెన్సీ కు సంబంధించిన మరో షాకింగ్ విషయం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది.

నిన్న మొన్నటి వరకు ఎందుకు ఉపాసన పిల్లల్ని కనలేదు ..? అంటూ ప్రశ్నించిన జనాలు ఇప్పుడు పదేళ్ల తర్వాత ఆమెకు ప్రెగ్నెన్సీ రావడానికి కారణం ఇదే అంటూ ఓపెన్ గా చెప్పకు వస్తున్నారు..? మనకు తెలిసిందే మెగా ఫ్యామిలీకి వన్ అండ్ ఓన్లీ సన్ చరణ్.. ఆయనకు పుట్టబోయే బిడ్డలే .మెగా ఫ్యామిలీ వారసుడు . ఒకవేళ ఉపాసన మొండి చేసి పిల్లల్ని కనను అని చెప్పి ఉంటే మాత్రం ఖచ్చితంగా చిరంజీవి చరణ్ కు రెండో పెళ్లి చేసేవాడు..

ఆ కారణంగానే ఉపాసన బాగా ఆలోచించి పదేళ్ల తర్వాత పిలల్ని కనాఇ అనే నిర్ణయానికి వచ్చింది. లేకపోతే పదేళ్ల వరకు పిల్లల్ని వద్దు టైం గ్యాప్ తీసుకున్న ఈ జంట ఒక్కసారిగా సడన్గా.. ప్రెగ్నెన్సీ ఎలా కన్ఫామ్ చేసుకుంటారు ..? చిరంజీవి – సురేఖ ఉపాసనను బెదిరించడంతోని ఆమె ఆలోచించి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసుకుంది అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

ఏది ఏమైనా సరే ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ మేటర్ ..ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి.. ఇష్యూస్ ఉంటాయి ..కానీ ఇలా పర్సనల్ విషయాన్నీ పబ్లిక్ లోకి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నారు. మీ పని మీరు చూసుకోండి అంటూ మెగా హేటర్స్ కి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు . అంతేకాదు ఉపాసన త్వరలోనే పండు లాంటి బాబుకు జన్మనివ్వబోతుంది అంటూ సంబరపడుతున్నారు..!! చూద్దాం మరి ఉపాసనకి పాప పుడుతుందో..? బాబు పుడతాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news