Moviesలిప్ లాక్ తో మరోసారి హీట్ పెంచేసిన అమలాపాల్.. టోటల్ వీడియోలో...

లిప్ లాక్ తో మరోసారి హీట్ పెంచేసిన అమలాపాల్.. టోటల్ వీడియోలో అరాచకానికి అమ్మమొగుడే..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్ అమలాపాల్ .. ఎలాంటి రోల్స్ చూస్ చేసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కధ పరంగా కంటెంట్ పరంగా ఎంత బోల్డ్ నెస్ అయినా సరే ప్రదర్శించడానికి రెడీ అయిపోతుంది. మరీ ముఖ్యంగా అప్పట్లో న్యూడ్ గా నటించి సోషల్ మీడియాని .. సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన అమలాపాల్.. రీసెంట్ గా ‘ఆడుజీవితం’ అనే సినిమాలో పృథ్వీరాజ్ తో బోల్డ్ రొమాన్స్ చేసి కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ చేసింది . బలమైన కథ ప్రయోగాత్మక అంశాలతో కూడిన చిత్రాలలో నటిస్తూ పృథ్వీరాజ్ ..అమలాపాల్ తో కలిసి ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు .

ఈ క్రమంలోనే నేషనల్ అవార్డు విజేత బ్లెస్సీ దర్శకత్వంలో వీళ్ళిద్దరూ కలిసి నటించబోతున్నారు. వీళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కిన సినిమా “ఆడుజీవితం’ . ది గోట్ లైఫ్ పేరుతో ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ కోసం చిత్ర యూనిట్ గత పదేళ్లుగా శ్రమిస్తోంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఎడారిలో వలస జీవుల ఆకలి వేదన, బానిస బతుకు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కోసం చిత్ర యూనిట్ ఎంతగా కష్టపడిందో చిన్న ట్రైలర్ తోనే చూపించేశారు . సినిమా మొత్తం ఎడారిలో వలస జీవుల ఆకలి వేదన బానిస బతుకు నేపథ్యంలో తెరకెక్కింది.

ఈ సినిమా ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయింది . స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తి నేచురల్ గా తెర.. కెక్కిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ హీరోగా నటిస్తూ ఉండగా అమలాపాల్ హీరోయిన్గా నటిస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో అమలాపాల్ చాలా బోల్డ్ గా నటించింది అంటూ ట్రైలర్ ఆధారంగా తెలుస్తుంది . చిత్రంలో అమలాపాల్ బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది . మరీ ముఖ్యంగా ఈ బోల్డ్ రొమాన్స్ చూసిన కుర్రాళ్ళు అమలాపాల్ ని పచ్చిగా బూతు పదాలతో కామెంట్స్ చేస్తున్నారు .

సినిమా కథ ఆధారంగా అమలాపాల్ ఈ విధంగా నటించింది అంటూ తెలుస్తుంది . ఈ ట్రైలర్లో అందరికన్నా హైలైట్ అయింది పృథ్విరాజ్ . ఈ సినిమాలో పృథ్వీరాజ్ చూపించిన డెడికేషన్ కి ఈ పాత్ర కోసం ఆయన మారిన విధానానికి అందరూ హాట్సాఫ్ చెప్తున్నారు. ట్రైలర్ ఆధారంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news