Moviesకర్మ అంటే ఇదేగా.. త్రిష చేసిన పాపం..ఇన్నాళ్ళకి మళ్లి ఆమెకే చుట్టుకుందా..?

కర్మ అంటే ఇదేగా.. త్రిష చేసిన పాపం..ఇన్నాళ్ళకి మళ్లి ఆమెకే చుట్టుకుందా..?

సినిమా ఇండస్ట్రీలో త్రిష అన్న పేరుకు ఎలాంటి గౌరవం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి త్రిష పేరు చెప్తే జనాలు ఓ రేంజ్ లో పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ ఉంటారు . కేకలు పెట్టి అరుస్తూ ..ఉంటారు . వామ్మో ఆ సౌండ్ వినాలంటే గుండె జల్లు మంటుంది. త్రిషకి నిజంగానే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అని ఆశ్చర్యపడేలా చేస్తుంది . ప్రజెంట్ త్రిష సోషల్ మీడియాని సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు .

ఇలాంటి క్రమంలోని త్రిష ఒకప్పుడు చేసిన తప్పే తన పాలిట శాపంగా ..ఇప్పుడు పాపంగా తనకి బ్యాక్ వస్తుంది అంటున్నారు జనాలు . త్రిష కెరియర్ స్టార్టింగ్ లో పక్క హీరోయిన్స్ కమిట్ అయిన సినిమాలను రెమ్యూనరేషన్ తగ్గించుకోమని .. డైరెక్టర్ తో ఆ సినిమాలలో రెమ్యూనరేషన్ తగ్గించుకుని నటించేదట . అలా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హీట్ అయ్యాయి . పాపం వేరే హీరోయిన్ ఖాతాలోనుంచి తన ఖాతాలో వేసేసుకుంది త్రిష అంటూ అప్పట్లో ట్రోల్ చేశారు .

ప్రజెంట్ ఇప్పుడు అలాంటి సిచువేషన్ త్రిష ఎదుర్కోబోతుంది . ప్రజెంట్ త్రిష ఒక్కొక్క సినిమాకి నాలుగు కోట్లు తీసుకుంటుంది . ఈ క్రమంలోని డైరెక్టర్స్ త్రిష అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వలేకపోతున్నారు . దీంతో త్రిష కన్నా తక్కువగా దొరికే హీరోయిన్ లు ఎవరైనా ఉంటే వాళ్ళని సినిమాలో పెట్టుకొని హిట్ కొట్టే విధంగా ట్రై చేస్తున్నారు . ఈ క్రమంలోనే భారీ ప్రాజెక్టుకు సైన్ చేయాలనుకున్న త్రిష చేతిలో నుండి.. ఆ భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. త్రిష ఎంతో ఆశపడిన ప్రాజెక్టు ఆమె చేతిలో నుంచి చేజారిపోవడంతో ఫుల్ డిసప్పాయింట్ అయిందట . దీంతో కర్మ అంటే ఇదే కదా అని త్రిష ని ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news