Movies"టాప్ టూ బాటమ్ అన్ని విప్పినా..నీకు అంత సీన్ లేదు".. అనుష్క...

“టాప్ టూ బాటమ్ అన్ని విప్పినా..నీకు అంత సీన్ లేదు”.. అనుష్క ను దారుణంగా అవమానించిన స్టార్ డైరెక్టర్..!?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా హీరోయిన్ అనుష్క శెట్టికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేరుకు కన్నడ బ్యూటీనే అయినా సరే తెలుగులో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమే లేసిన అనుష్క శెట్టి ప్రజెంట్ మిస్ శెట్టి – మిసెస్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తుంది . ఈ సినిమాలో హీరోగా నవీన్ పోలిశెట్టి నటిస్తూ ఉండగా హీరోయిన్ పాత్రలో అనుష్క శెట్టి నటించబోతుంది .

ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోని ఉన్నారు అనుష్క శెట్టి ఫాన్స్ . ఈ సినిమాతో మళ్ళీ తన పునర్ వైభవం అందుకోబోతోంది అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు .కాగా ఇలాంటి క్రమంలోని అనుష్కకి సంబంధించిన టాప్ సీక్రెట్ బయటపడింది. ఇండస్ట్రీలో అనుష్క శెట్టి కూడా క్యాస్టింగ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొందని ..మరీ ముఖ్యంగా ఆమె తన బాడీపై బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొనిందని,, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అంతే కాదు ఇండస్ట్రీలో భారీ ఆఫర్ ల కోసం ఆమె ట్రై చేస్తూ ఉన్న టైంలో కామెంట్స్ బాడీ షేమింగ్ కామెంత్స్ ఎక్కువగా వినిపించాయట. అంతేకాదు సదరు డైరెక్టర్ అనుష్క శెట్టిని దారుణంగా కామెంట్ చేశాడు అంటూ కూడా వైరల్ అవుతున్నాయి. ” నువ్వు బాడీ టాప్ టు బాటమ్ విప్పిన నీలో అంత మెటీరియల్ లేదు ..నీకు హీరోయిన్ అయ్యే ఛాన్స్ లేదు” అంటూ దారుణంగా అవమానించారట .

అయితే ఆనాడు ఆ బాధలను అధిగమించిన అనుష్క శెట్టి ..ప్రజెంట్ టాప్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఉండగలుగుతుంది అంటే దానికి మెయిన్ రీజన్ ఆమెకు ఉన్న కృషి.. పట్టుదలే అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రెసెంట్ అనుష్క శెట్టి తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news