MoviesRRR కి అస్కార్ రాకుడదు అని పూజలు చేస్తున్న తెలుగు హీరో.....

RRR కి అస్కార్ రాకుడదు అని పూజలు చేస్తున్న తెలుగు హీరో.. ఇదేం పైశాచిక ఆనందం రా బాబు..!!

ప్రజెంట్ ప్రపంచ దేశాలలో ఆర్ఆర్ఆర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరికెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. రణం రౌద్రం రుధిరం అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది . మరీ ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా ఏకంగా ఆస్కార్ కి నామినేట్ అవ్వడం సినిమా ఇండస్ట్రిలోనే పెద్ద సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే మార్చి 14వ తేదీన అనౌన్స్ చేసే ఆస్కార్ విన్నింగ్ లిస్టులో ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ ఉంటుంది అంటూ తెలుగు జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఋఆజమౌళి పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్ . కాగా ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ అవార్డు రావాలి అని ఎంతమంది జనాలు కోరుకుంటున్నారో మనకి తెలిసిందే . అయితే ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ అవార్డు రాకూడదు అంటూ టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రత్యేక పూజలు చేయిస్తున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మొదటి నుంచి రాజమౌళి అంటే పెద్దగా నచ్చని ఈ స్టార్ హీరో నెగటివ్ గా రాజమౌళికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని క్యాచ్ చేస్తూ నెగిటివ్ గానే కామెంట్స్ చేస్తూ ఉంటారు .

అయితే ఆర్ఆర్ఆర్ కనుక ఆస్కార్ కొడితే ప్రపంచ దేశాలలో రాజమౌళి పేరు ఏ రేంజ్ లో టాప్ పొజిషన్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ రాకూడదు అంటూ ఎవరికి తెలియకుండా ఇంట్లో ప్రత్యేక పూజలు ..హోమాలు చేయిస్తున్నారట ఈ హీరో. ఇది తెలుసుకున్న తెలుగు జనాలు ఆ హీరోను దారుణంగా బూతులు తిడుతున్నారు.

మనం బాగుపడకపోయినా పర్లేదు గాని పక్కనోడు బాగుపడకూడదు అని అనుకుంటున్నావ.. ఇదేం పైశాచిక ఆనందం రా స్వామి.. అని ట్రోల్ చేస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో ప్రెసెంట్ రాజకీయాల్లో ఉండి లేనట్టు గా బిహేవ్ చేస్తున్నారు.. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పుడు ఈ హీరో ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటాడు . ఇప్పటికే ఈ హీరో కానీ హీరో ఎవరో మీకు అర్థమయిపోయింది అనుకుంటాను..!?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news