Moviesఅన్ని ఉన్న నిత్యా మీనన్ కి అదే మైనస్.. అది కనుక...

అన్ని ఉన్న నిత్యా మీనన్ కి అదే మైనస్.. అది కనుక కొంచెం ఎక్కువ ఉంటేనా.. తెగ ఊపేసేది పిల్ల..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రానివ్వాలి అన్నా.. హీరోయిన్గా ఎదగాలి అన్న పర్ఫెక్ట్ ఫిజిక్ ఉండాలి . బాడీలో సరైన కొలతలు ఉంటే ఎటువంటి డైరెక్టర్ అయినా సరే అవకాశం ఇస్తారు అన్నది జనాల అభిప్రాయం . అయితే అలాంటివన్నీ తప్పు అంటూ ప్రూవ్ చేసింది మలయాళీ కుట్టి నిత్యామీనన్ . అలా మొదలైంది అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..మొదటి సినిమాతో నే హిట్ కొట్టింది.

ఆ తరువాత తనదైన స్టైల్లో ముందు కెళ్తుంది. నిత్యా మీనన్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. 36 24 36 సైజులు.. మాత్రం మెయిన్ టైన్ చేయదు. అయినా కానీ నటనలో టూ గుడ్.. 100 కి 100% ఎటువంటి రోల్స్నైనా సరే పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసి అభిమానుల చేత శభాష్ అనిపించుకోవడంలో నిత్యామీనన్ తర్వాత ఎవరైనా. అంతెందుకు మన ఇండస్ట్రీలో ఉండే బడా బడా స్టార్స్ కూడా నిత్యామీనన్ కి హ్యూజ్ ఫ్యాన్స్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

అయితే అందానికి అందం నటనకి నటన ఉన్న నిత్యామీనన్ లో హైట్ మాత్రమే కొంచెం తక్కువ అని.. ఆ కారణంగానే పొడవు హీరోల పక్కన నటించలేకపోతుందని.. హైట్ గాని కొంచెం ఎక్కువ ఉంటే నిత్యామీనన్ బడా బడా హీరోలతో కూడా నటించి ఇండస్ట్రీని ఊపు ఊపేసేదని.. ఆ ఒక్క మైనస్ కారణంగానే నిత్యామీనన్ పేరు హీరోయిన్ గానే మిగిలిపోయింది అని ..నంబర్ వన్ హీరోయిన్ గా మారలేకపోయిందని జనాలు అభిప్రాయపడుతున్నారు . ప్రజెంట్ నిత్యామీనన్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీలో నెట్టుకు వస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news