Moviesమూడు రాత్రులు అవ్వకుండానే తల్లైన స్టార్ హీరోయిన్.. ఎలాగో తెలిస్తే మైండ్...

మూడు రాత్రులు అవ్వకుండానే తల్లైన స్టార్ హీరోయిన్.. ఎలాగో తెలిస్తే మైండ్ దొబ్బాల్సిందే..!!

కొత్తగా పెళ్లయిన ఏ జంట కైనా సరే మూడు రాత్రులనేది చేస్తూ ఉంటారు . కొన్ని సంవత్సరాళ్ల నుండి తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అది. అయితే రానురాను ఈ సాంప్రదాయాన్ని మంట కలిపేస్తున్నారు నేటి యువత . పెళ్లికి ముందే నానా రకాలుగా ఎంజాయ్ చేస్తూ .. పెళ్లి అనే పదాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు . మరికొందరు ఆకర్షణ మోజులో పిచ్చి పిచ్చి పనులు చేస్తూన్నారు . కేవలం యువతే కాదు సినిమా స్టార్ట్ లు కూడా ఇంగ్లీష్ పద్దతులను ఫాలో అవుతూ.. వాటికి అడిక్ట్ అయిపోతున్నారు.

కాగా రీసెంట్గా అలాంటి పని చేసి సాంప్రదాయాన్ని మంట కలిపింది స్టార్ హీరోయిన్. ఆమె ఎవరో కాదు అందాల ముద్దుగుమ్మ అలియా భట్ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. స్టార్ట్ డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ తెలుగులోను ఆర్ఆర్ఆర్ సినిమాలో అవకాశం అందుకుంది . ఈ క్రమంలోనే అమ్మడు పేరు తెలుగులో కూడా మారుమ్రోమోగిపోయింది .

కాగా అమ్మడు ఈ మధ్యనే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . అంతా బాగానే ఉంది.. పెళ్లయిపోయింది అనుకున్న టైంలో బిగ్ బాంబ్ పేల్చింది. పెళ్లయిన రెండు నెలలకే మూడో నెల అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది . దీని బట్టి మ్యాటర్ మొత్తం ముందే జరిగిపోయిందన్న మ్యాటర్ జనాలకు అర్ధమైపోయింది. దీనితో నవ్వాలో ఏడవాలో తెలియక కంగ్రాచ్యులేషన్స్ చెప్పి చేతులు దులిపేసుకున్నారు జనాలు. రీసెంట్ గానే పండింటి పాపకు జన్మ నిచ్చిన అలియా.. పాపకు ఐదు నెలలు కూడా అవ్వకుండానే మళ్లీ సినిమా షూట్స్ అడుగుపెట్టి తనకు నటన పట్ల ఉన్న ఆసక్తిని చూపించింది. ప్రెసెంట్ పలు ప్రాజెక్ట్స్ తో అలియా భట్ బిజీగా కొనసాగుతోంది. ఇలా ఆలియా భట్ పెళ్లికి ముందే కార్యం జరుపుకొని మూడు రాత్రులు కాకుండానే తల్లి అయిపోయింది అంటూ కొందరు ట్రోల్ చేసారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news