MoviesNTR "బుద్ది ఉంటే ఈ హీరోయిన్ తో మరోసారి చేయను".. ఎన్టీఆర్...

NTR “బుద్ది ఉంటే ఈ హీరోయిన్ తో మరోసారి చేయను”.. ఎన్టీఆర్ ని అంతలా ఇబ్బంది పెట్టిన స్టార్ హీరోయిన్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నందమూరి అన్న పదానికి చెరగని ముద్రని క్రియేట్ చేశారు తారక రామారావు గారు . ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన నందమూరి బాలకృష్ణ – నందమూరి హరికృష్ణ తండ్రి పేరును డబుల్ చేశారే కానీ ఏనాడు తగ్గించలేదు . కాగా ఆ తర్వాత జనరేషన్ లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ కూడా తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. మొన్నటికి మొన్న కోట శ్రీనివాసరావు లాంటి స్టార్ నటుడే ఇండస్ట్రీకి కచ్చితంగా ఎన్టీఆర్ లాంటి నటుడు కావాలి అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోని ఎన్టీఆర్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . అంతెందుకు రీసెంట్గా ఆయన నటించిన ఋఋఋ సినిమా కూడా ఆస్కార్ బరిలో ఉంది . కచ్చితంగా ఆస్కార్ కొడుతుంది అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగు జనాలు. ఈ క్రమంలోనే ముందస్తుగా ఎన్టీఆర్ కి విషెస్ కూడా అందించేస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోని తన బిహేవియర్ తో ఇబ్బంది పెట్టిన హీరోయిన్ కి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది . ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తారక్ సింహాద్రి అనే సినిమాలో నటించారు.

ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ భూమిక ..హాట్ బ్యూటీ అంకిత హీరోయిన్లుగా నటించారు. అయితే ఎన్టీఆర్ తో ఎక్కువ సీన్లు భూమికకే పడ్డాయి. ఈ క్రమంలోనే అప్పట్లో అంకిత – ఎన్టీఆర్ ని చాలా ఇబ్బంది పెట్టిందని న్యూస్ ఇండస్ట్రీలో ఎక్కువుగా వినిపిస్తుంది. అవసరం ఉన్నా లేకపోయినా మీద పడుతూ ఎన్టీఆర్ ని నస పెట్టిందని.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఆ హీరోయిన్ తో సినిమా చేయకూడదు అంటూ భీష్ముంచుకుని కూర్చున్నారట.

అందుకే ఆ హీరోయిన్ తో మరో సినిమాకి కమిట్ అవ్వలేదు అంటూ తెలుస్తుంది . అంతే కాదు మొదటి నుంచి ఎన్టీఆర్ హీరోయిన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు . మన వల్ల ఏ ఆడపిల్లకి చెడ్డపేరు రాకూడదని .. హీరోయిన్ ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతుంటారు . ఇంకా హీరోయిన్స్ నే ఎన్టీఆర్ మీద ఉన్న ఇష్టంతో మీద మీద పడిపోతూ ఉంటారు . కాగా ప్రజెంట్ ఎన్టీఆర్ – కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ థర్టీ సినిమాకి కమిట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ 31 సినిమాలో నటించడానికి రెడీ గా ఉన్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news