MoviesPragathi ప్రగతి తలుచుకుంటే అది ఎంత సేపు..కానీ ఎందుకు అలా చేయడం...

Pragathi ప్రగతి తలుచుకుంటే అది ఎంత సేపు..కానీ ఎందుకు అలా చేయడం లేదు..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి మించిపోయే అందం ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారా..? అంటే అవుననే చెప్పాలి . అంతమంది అందగత్తెలను చూస్తుంటే ..ఆ మాటని ను తప్పు అని ఎలా చెప్పగలం . హీరోయిన్స్ కి మించిపోయే హాట్ ఫిగర్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు అందాల ఆంటీలు . అదే లిస్టులోకి వచ్చేస్తుంది ప్రగతి. ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని ఎంట్రీ ఇచ్చిన ప్రగతి.. ఆ తర్వాత పరిస్థితులు సహకరించక ..ఆఫర్లు రాక ఆంటీ పాత్రతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ క్రమంలోనే నటనను చూపించుకోవడానికి ఎలాంటి పాత్ర అయినా పర్వాలేదు అనుకున్న ప్రగతి హీరోయిన్ కి తల్లిగా.. హీరోలకి తల్లిగా పాత్రలోనూ నటించి శభాష్ అనిపించుకుంది . కరోణా లాక్ డౌన్ టైం నుంచి సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా మారిన ప్రగతి .. తన వర్కౌట్ వీడియోస్ హెల్త్ టిప్స్ సినిమా అప్ డేట్స్ ని అభిమానులకు షేర్ చేస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది .

కాగా ప్రగతి హీరోయిన్ అవ్వాలి అనుకుని ఉంటే ఎప్పుడో హీరోయిన్ అయ్యుండేదని..ఆమె పెట్టుకున్న కమిట్ మెంట్స్ కారణంగానే..హీరోయిన్ గా ఎదగలేకపోయింది అని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలి అంటే కచ్చితంగా సదరు డైరెక్టర్స్ ని సుఖపెట్టాల్సింది అన్న న్యూస్ ఎప్పటినుంచో వైరల్ అవుతుంది. అయితే నిజానికి ప్రగతి హీరోయిన్ అవ్వాలని గట్టిగా తలుచుకొని ఉంటే అది అప్పట్లోనే జరిగిపోయి ఉండేదని.. కానీ ఆమె అలా వచ్చిన అవకాశాలు వద్దనుకోవడంతోనే.. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిలైంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు .అంతేకాదు ప్రగతి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news