MoviesJabardasth varsha ఫైనల్లీ ..పెళ్ళి చేసుకోబోతున్న జబర్ధస్త్ వర్ష.. "పెళ్లి బాజా...

Jabardasth varsha ఫైనల్లీ ..పెళ్ళి చేసుకోబోతున్న జబర్ధస్త్ వర్ష.. “పెళ్లి బాజా మొదలైంది”..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకుంటున్న అందాల ముద్దుగుమ్మ లిస్ట్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పటికే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో ఉండే స్టార్ ప్రముఖులంత పెళ్లి చేసుకును లైఫ్ లో సెటిల్ అయిపోతున్న తరుణంలో ..తెలుగు బుల్లితెరపై ఉండే స్టార్స్ కూడా పెళ్ళి చేసుకుంటున్నారు. కాగా బుల్లి తెర పై మరో జంట పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తుంది .

యస్ జబరధస్త్ వర్ష పెళ్ళి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే జబర్దస్త్ లో మగ కమెడియన్స్ ఎక్కువైపోతున్న తరుణంలో డామినేషన్ చూపిస్తున్న మూమెంట్ లో లేడీస్ సైతం స్కిట్స్ చేసి నవ్వించగలరని ప్రూవ్ చేసింది వర్ష. మరి ముఖ్యంగా జబర్దస్త్ లో ఇమ్మానుయేల్ తో ఈమె కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు .

ఏకంగా వీళ్ళ మధ్య ఏదో ఉంది అనే పుకారు పుట్టించుకునేంతలా క్రియేట్ చేసుకుంది . అయితే సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి తన అప్డేట్స్ అభిమానులకు తెలియజేసే వర్ష రీసెంట్గా.. తన యూట్యూబ్ ఛానల్ లో పెళ్లి భాజా గా మొదలైంది అంటూ ఓ వీడియోని పోస్ట్ చేసింది . ఈ క్రమంలోనే ఆమె పెళ్లి కోసం తీసుకున్న చీరలను అభిమానులకు ఓపిక గా చూపించింది .

దీంతో జబర్దస్త్ వర్ష పెళ్ళి కుదిరిందని త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన ఇస్తుందని జనాలు చెప్తున్నారు . అయితే కొందరు ఇమ్మానుయేల్ తోనే జబర్దస్త్ వర్ష పెళ్లి జరుగుతుంది అంటే ..మరికొందరు కాదు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టి పడేస్తున్నారు . చూద్దాం మరి దీనిపై జబర్దస్త్ వర్ష ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news