MoviesPriyamani అయ్యయ్యో..విప్పి చూపించిన చూడట్లేదే..ప్రియమణి లో ఉన్న ఫాల్ట్ అదేనా..?

Priyamani అయ్యయ్యో..విప్పి చూపించిన చూడట్లేదే..ప్రియమణి లో ఉన్న ఫాల్ట్ అదేనా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ప్రియమణి .. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలాంటి పొజిషన్ ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పలు వెబ్ సిరీస్ లో.. కీలకపాత్రలో నటిస్తూ బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . “ఎవరే అతగాడు” అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయినా ఈ ముద్దుగుమ్మ .. ఆ తర్వాత టాలీవుడ్ బడా స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది .

మరీ ముఖ్యంగా నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ తో యమదొంగ సినిమాలో నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే ప్రియమణి తెలుగు ఇండస్ట్రీని ఏలేస్తుంది..అంటూ అంత అనుకున్నారు. అయితే కొన్ని పరసనల్ ప్రాబ్లమ్‌స్ కారణంగా ప్రియమణి బ్రేక్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . ఈ క్రమంలోనే ప్రియమణి పేరు మారు మ్రోగిపోతుంది .

అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి అందాలు ఆరబోసిన టాలీవుడ్ హీరోలు పట్టించుకోవడం లేదు. బాలీవుడ్లో అరాకొరా అవకాశాలు అందుకుంటున్నా.. కానీ టాలీవుడ్ లో ఇప్పటివరకు అమ్మడు సరైన ప్రాజెక్టుని పట్టలేదు . ఈ క్రమంలోనే టాలీవుడ్ లో అమ్మడికి ఆంటీ అన్న ఒక ట్యాగ్ ఉందని.. పెళ్లి చేసుకునేసిన ఈ బ్యూటీని ఎవరు హీరోయిన్గా ఊహించుకోవట్లేదు అంటూ చెప్పుకు వస్తున్నారు . ఏది ఏమైనా సరే ప్రియమణి పిల్లలు పుట్టకపోయినా సరే అమ్మ రోల్స్ లాంటి క్యారెక్టర్స్ ఇస్తూ ఆమె ఏజ్ ని మరోసారి గుర్తు చేస్తున్నారు డైరెక్టర్స్ అంటూ ఫన్నీ ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news