MoviesRashmika వామ్మో.. రష్మిక నెల సంపాదన అన్ని కోట్లా..? 5 లగ్జరీ...

Rashmika వామ్మో.. రష్మిక నెల సంపాదన అన్ని కోట్లా..? 5 లగ్జరీ ఫ్లాట్స్ కొన్న నేషనల్ క్రష్ ..!!

ఈ మధ్యకాలంలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన .. పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. ఏది ముట్టుకున్న బ్లాస్టింగ్ రేంజ్ తో బ్యాక్ బౌన్స్ అవుతూ రష్మిక పేరుని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్ . కాగా రీసెంట్గా మరోసారి సోషల్ మీడియాలో రష్మిక మందన పేరు మారు మ్రోగిపోతుంది . దానికి మెయిన్ రీజన్ ఆమె పుష్ప సినిమాకు తెచ్చుకున్న క్రేజే కారణం అంటూ తెలుస్తుంది .

నిజం చెప్పాలంటే పుష్ప వరకు రష్మిక మందన అంటే కొందరికి ఇష్టం. పుష్ప1 తర్వాత బన్నీ అభిమానులు రష్మిక కి కూడా ఫాన్స్ అయిపోయారు . ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రష్మిక మందన .. బాలీవుడ్ లో ఏకంగా ఏడు సినిమాలను తన ఖాతాలో వేసుకుంది . ఎవరు ఊహించిన విధంగా డిమాండ్ చేస్తూ స్టార్ స్టేట్స్ అందుకుంది.

ఆమె నటించే సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఇప్పటికి స్టార్ హీరోయిన్ గానే సెటిల్ అయింది . ఈ క్రమంలోనే రష్మిక మందన ఏకంగా ఐదు ప్రధాన నగరాలలో ఐదు ఫ్లాట్లు కొనింది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. రష్మిక మందన .. పుష్ప సినిమా తర్వాతే ఇవి కొనిందని.. హైదరాబాద్, ముంబై, గోవా, గూర్గ్ నగరాలలో విలాసవంతమైన ప్లాట్స్ కొన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం నిజమైతే ఎంత బాగుందో అంటూ వెటకారంగా కూడా రష్మిక కామెంట్ పెట్టింది . అయితే ఒక్కో సినిమాకి ఐదు కోట్లు తీసుకునే రష్మిక మందన ఇలాంటి ఫ్లాట్లు కొనడం పెద్ద విషయం ఏమి కాదు ..కానీ రష్మిక మందన ఎందుకు ఆ విషయాన్ని దాపెట్టేసింది అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా చర్చించుకుంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news