Moviesమహేష్ కొంప ముంచేసిన త్రివిక్రమ్.. ఇంత పని చేసావేంటి రా సామీ..!?

మహేష్ కొంప ముంచేసిన త్రివిక్రమ్.. ఇంత పని చేసావేంటి రా సామీ..!?

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు రీసెంట్ గా నటిస్తున్న సినిమా ఎస్ ఎస్ ఎం బి 28 . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. అంతేకాదు మాటల మాంత్రికుడు-మహేస్ కాంబో మూడో సినిమా కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది అంటూ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో సినీ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే సినిమాపై వస్తున్న అప్ డేట్స్ క్షణాల్లోనే వైరల్ గా మారుతున్నాయి. కాగా రీసెంట్గా మహేష్ బాబు సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు నటించే చిన్న సీన్ కోసం ఏకంగా 10 కోట్లు ఖర్చు చేస్తున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . అంతే కాదు సినిమాలో అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్డే కన్నా శ్రీ లీలను మెయిన్ లీడ్ గా చూపించబోతున్నాడట.

ఈ క్రమంలోని సినీ విశ్లేషకులు త్రివిక్రమ్ ని వార్న్ చేస్తున్నారు . సెంటిమెంట్స్ ని కాదనుకున్న.. ఓవర్ హైప్ కి వెళ్ళిన ..చూడరాని ఘోర డిజాస్టర్ చూడాల్సి వస్తుందని ..సినిమాను కరెక్ట్ గా తెరకెక్కిస్తే మంచిది అంటూ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే కొందరు త్రివిక్రమ్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news