MoviesNani-Bunny అల్లు అర్జున్ అందుకు పనికి రాడా..? నాని అంత మాట...

Nani-Bunny అల్లు అర్జున్ అందుకు పనికి రాడా..? నాని అంత మాట అనేశాడు ఏంట్రా బాబు..!!

టాలీవుడ్ స్టార్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. బయటకు చెప్పడం లేదు కానీ లో లోపల స్టార్స్ మధ్య గిల్లికజ్జాలు గొడవలు జరుగుతూనే ఉన్నాయి అంటూ సమాచారం అందుతుంది . ఈ క్రమంలోని రీసెంట్గా ఓ టాక్ షో లో నాని చేసిన కామెంట్స్ వాటికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. ఇండస్ట్రీలో ఎప్పటినుంచో పాతుకుపోయిన నెపొటిజం గురించే స్మిత నానిని ప్రశ్నించగా.. ఆయన మెగా హీరో రామ్ చరణ్ పేరు తెస్తూ ఎగ్జాంపుల్ చెప్పడం సినిమా ఇండస్ట్రీలో ఉండేలకు జనాలకు సైతం షాక్ ఇచ్చింది.

నాని సినిమా అంటే వందల్లో చూస్తారని ..అదే రామ్ చరణ్ సినిమా అంటే కోట్లల్లో చూస్తారని .. తన మనసులోని మాటను ఎవర్ని టార్గెట్ చేయాల వారిని టార్గెట్ చేస్తూనే కొట్టాడు నాని .ఈ క్రమంలోనే నాని పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఇదే క్రమంలో నానికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడడం మెగా అభిమానులకు మండిపోయేలా చేస్తుంది. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ లాంటి సినిమాను తెరకెక్కించిన వేరు శ్రీరామ్ ..అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమాను ప్రకటించాడు . ఎప్పుడో ఈ సినిమా ప్రకటించిన ఇప్పటివరకు దానిపై నెక్స్ట్ అప్డేట్ లేదు ..అనౌన్స్మెంట్ లేదు.

ఈ సినిమా దొబ్బేసింది అంటూ అంత ఫిక్స్ అయిపోయారు . అయితే ఈ సినిమా దొబ్బలేదు.. ఆ సినిమాని అల్లు అర్జున్ దగ్గర నుంచి నాని దొబ్బేసాడు అనే న్యూస్ రీసెంట్ గా బయట పడ్డింది. ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది . అల్లు అర్జున్ చేయాల్సిన సినిమాను నాని ఖాతాలో పడినట్లు తెలుస్తుంది . ఐకాన్ సినిమాను నాని నటించబోతున్నట్లు సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించబోతున్నారట.

కాగా ఐకాన్ సినిమా స్టోరీ అల్లు అర్జున్ కి నచ్చిన కథలో కొన్ని చేంజెస్ ఉన్నాయని ..అల్లు అర్జున్ స్థాయికి ఐకాన్ సినిమా సరిపోవట్లేదని ..ఈ క్రమంలోనే ఆయన స్క్రిప్ట్ మార్చమనగా వేణు శ్రీరామ్ దానికి అంగీకరించకపోవడంతో అది కాస్త నాని చేతిలో పడడంతో ఇప్పుడు నాని ఐకాన్ స్టార్ గా మారిపోతున్నారు . అయితే అల్లు అర్జున్కి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ స్టోరీస్ సూట్ అవ్వని …ఐకాన్ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది . అయితే అల్లు అర్జున్ స్పోర్ట్స్ మెన్ గా పనికిరాడని ..అలాంటి క్యారెక్టర్స్ కు నాని సూట్ అవుతాడని జనాలు భావిస్తున్నారు ..చూద్దాం.. ఐకాన్ సినిమా నానికి ఎలా సెట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news