Moviesజాన్వీ కపూర్ తన ఎద అందాలను వారికి చూపించబోతుందా..?

జాన్వీ కపూర్ తన ఎద అందాలను వారికి చూపించబోతుందా..?

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నిరంతరం హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది. శ్రీదేవి నట వారసత్వం నిజంగా జాన్వీకి ఎంట్రీ వరకూ మాత్రమే పనికొచ్చింది. తండ్రి నిర్మాత బోనీ కపూర్ సపోర్ట్ కూడా అంతే అనుకోవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే జాన్వీ కపూర్‌కి తండ్రి కంటే కూడా బాలీవుడ్ బడా మేకర్ కరణ్ జోహార్ సపోర్టే ఎక్కువగా ఉంది.

ఆయన సలహా లేకుండా హిందీలో జాన్వీ కపూర్ సినిమాకి సైన్ చేయదనే మాట ఎప్పుడూ బాలీవుడ్‌తో పాటు మన మీడియాలోనూ వినిపిస్తుంటుంది. తమిళంలో వరుసగా సినిమాలను నిర్మిస్తున్న బోనీకపూర్ తన కూతురును మాత్రం ఇంకా అక్కడ లాంచ్ చేయలేకపోయారు. అందుకే, సౌత్‌లో ఈ కుర్ర భామ సొంతగా హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

అందుకే, రక రకాల గ్లామర్ ఫొటో షూట్స్ నిర్వహించి సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. వీటికి మాత్రం నెటిజన్స్ నుంచి విపరీతమైన కామెంట్స్ లైక్స్ అండ్ షేర్ వస్తున్నాయి. ముఖ్యంగా జాన్వీ కపూర్ చాలా చిన్న డ్రస్సుల్లో ఫొటో షూట్స్ చేయడం ఆసక్తికరం. అంతేకాదు, తన ఎద అందాలను బాగా చూపిస్తుంది. ఎలాంటి డ్రస్ అయినా కూడా ఈ భారీ అందాల ప్రదర్శన మాత్రం ఆపడం లేదు.

ఇప్పుడు కూడా ఇలాంటి ఓ హాట్ ఫొటో షూట్ నిర్వహించి రచ్చలేపింది. వీటిలో జాన్వీ కపూర్ ఎద అందాలే హైలెట్ అవుతున్నాయి. అయితే, ఈ పిక్స్ తమిళ ఇండస్ట్రీలో లాంచింగ్ ప్రాజెక్ట్ కోసం నిర్వహించిన ఫొటో షూట్‌కి సంబంధించినవని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఆ ప్రాజెక్ట్ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో. ఇదే నిజమైతే తెలుగు జనాలకంటే ముందు తమిళ తంబీలకి జాన్వీ కపూర్ తన ఎద అందాలను చూపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news