Moviesముస‌లి నాగార్జున‌కు మృణాల్ ఠాకూర్ మొత్తం చూపించాల్సిందేనా..!

ముస‌లి నాగార్జున‌కు మృణాల్ ఠాకూర్ మొత్తం చూపించాల్సిందేనా..!

టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున అంటే గ్రీకు వీరుడు అని, మన్మధుడు అని, కింగ్ అని రక రకాల పేర్లతో పిలుచు కుంటూ ఉంటారు. ఆయన సినిమాలో హీరోయిన్‌గా అంటే ఏ హీరోయిన్ అయినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కుర్ర భామలు కూడా నాగార్జున ఏజ్ చూడకుండా ఆయనతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. అంత క్రేజ్ ఉన్న హీరో నాగ్

ఇక్కడ ఇంకో పెద్ద కారణం కూడా ఉంది. నాగార్జున అంటే అన్నపూర్ణ సంస్థకి అధినేత. ఆయన కొడుకులిద్దరూ హీరోలుగా కొనసాగుతున్నారు. ఒక్క సినిమా చేసి హిట్ సాధిస్తే అన్నపూర్ణ సంస్థలో వరుసగా అదే హీరోలతో రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు ర‌కుల్‌ప్రీత్‌సింగ్ ముందు చైతుతో చేశాక త‌ర్వాత అన్న‌పూర్ణ బ్యాన‌ర్లో చేసిన సొంత సినిమా మ‌న్మ‌థుడు 2లో ఛాన్స్ వ‌చ్చింది.

అలాగే పూజా హెగ్డేకు కూడా ముందు చైతు సినిమా.. ఆ త‌ర్వాత అఖిల్ సినిమాలోనూ ఛాన్స్ వ‌చ్చింది.
అందుకే, మన సౌత్ హీరోయిన్స్ మాత్రమే కాకుండా నార్త్ బ్యూటీస్ కూడా నాగార్జున సంస్థలో వారితో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు కూడా ఓ క్రేజీ ఆఫర్ సీతారామం సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ అందుకుందట. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని హీరోగా నటించబోతున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది.

ఇటీవ‌లే ఈ ప్రాజెక్ట్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంఛ్‌ అయింది. నాని సినిమా అంటే ఖచ్చితంగా హీరోయిన్ పాత్రకి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ఏకంగా సీనియర్ హీరో నాగార్జున సినిమాలో ఆయన సరసన హీరోయిన్‌గా అంటే ఇది మంచి అవకాశమే అనుకోవాలి. నాగార్జూన సినిమాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి.

నాగ్ కథ ఫైనల్ చేశారంటే ఖచ్చితంగా హిట్ అనుకోవాలి. ఇప్పుడు మృణాల్ కమిటైన సినిమా కూడా హిట్ సాధిస్తే తెలుగులో మరికొంతమంది సీనియర్ హీరోల సరసన అవకాశాలు దక్కుతాయి. కాకపోతే నాగ్ లాంటి ముస‌లి హీరో సినిమాల‌లో హీరోయిన్ల‌ గ్లామర్ డోస్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మృణల్ భరించాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news