MoviesMahesh Babu సుధీర్ బాబు తో మహేశ్ వైరం ఏంటి..? బావ...

Mahesh Babu సుధీర్ బాబు తో మహేశ్ వైరం ఏంటి..? బావ అనే కనికరం లేకుండా తొక్కేస్తున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ఘట్టమనేని హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న స్పెషాలిటీ.. క్రేజ్.. హాండ్ సమ్ నెస్ వేరే ఏ హీరోకి లేదనే చెప్పాలి . సినిమా ఇండస్ట్రీలో తన పని తాను చూసుకొని వెళ్ళిపోయి అతి తక్కువ మంది హీరోలలో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు. కాంట్రవర్సీ కి దూరంగా .. ఫ్యామిలీకి దగ్గరగా మహేష్ బాబు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు . అందుకే లేడీస్ కి మహేష్ బాబు అంటే యమ ఇష్టం .

అయితే మిగతా హీరోలు అందరూ సినిమా ఇండస్ట్రీలో బావలని, బావమరుదలని , అల్లుళ్ళని హీరోలుగా ఎంకరేజ్ చేస్తుంటే .. మహేష్ బాబు మాత్రం తన ఫ్యామిలీ నుండి ఎంతోమంది హీరోలుగా రావడానికి ట్రై చేస్తున్నా కానీ ఇంట్రెస్ట్ చూపించట్లేదట. అంతేకాదు సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చేటైంలో మహేష్ బాబు అస్సలు సపోర్ట్ చేయలేదని.. అదేవిధంగా గల్లా అశోక కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోగా వచ్చే టైం లో మహేష్ బాబు సపోర్ట్ చేయలేదంటూ తెలుస్తుంది.

మహేష్ బాబు కి మొదటి నుంచి టాలెంట్ తో పైకి రావాలి కానీ ..ఇలా హెల్ప్ తో..ఒకరి సపోర్ట్ తో పైకి రావాలి అనుకోవడం తప్పు అంటూ భావిస్తారట. ఆ కారణంగానే సుధీర్ బాబుకు, అశోక్ కు ఎటువంటి సపోర్ట్ చేయలేదని తెలుస్తుంది . అయితే ఈ విషయాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకొని మహేష్ బాబు కావాలనే అశోక్, సుధీర్ బాబులను తొక్కేస్తున్నారని అనుకుంటున్నారని.. అందుకే వాళ్ళ సినిమాల ప్రమోషన్స్ కి రాడని.. వాళ్ళ సినిమాలను ప్రమోట్ చేయడానికి మహేష్ బాబు ఇంట్రెస్ట్ చూపడని అంటూ కొందరు పరోక్షకంగా ఆయనను నిందిస్తున్నారు . అయితే తెరవెనుక మాత్రం మహేష్ బాబు ఉద్దేశం వేరే . టాలెంట్ ఉంటే ఎవరినైనా సరే జనాలు ఆదరిస్తారు అన్నది మహేష్ బాబు నమ్మకం. దీన్ని మరో విధంగా ఊహించుకుంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news