MoviesPawan Kalyan ఆ హీరోయిన్ ని చూసి పవన్ కళ్యాణ్ కూడా...

Pawan Kalyan ఆ హీరోయిన్ ని చూసి పవన్ కళ్యాణ్ కూడా టెంప్ట్ అయిపోయాడా..? కొంప తీసి ఆ పని చేయడుగా..?

హనీ రోజ్ ..ఏ ముహూర్తాన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో తెలియదు కానీ..ఇప్పుడు అందరికి అమ్మడునే కావాల్సి వస్తుంది. వీరసింహారెడ్డి సినిమా చేసిన మొదలు అమ్మడు పేరు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . ఎక్కడ కనపడిన ఆమె బ్యాక్ పిక్స్ ని క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు . దానికి సెలబ్రిటీస్ సైతం లైక్ కొట్టడం విశేషం . వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణకు మరదలుగా నటించిన హనీ రోజ్.. ప్రెసెంట్ టాలీవుడ్ లో నాలుగు సినిమాల్లో నటిస్తుంది.

మలయాళం లోనూ మూడు సినిమాల్లో నటిస్తుంది . ఈ రేంజ్ లో అమ్మడు దూసుకుపోవడానికి ఏకైక రీజన్ బాలయ్య అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీరసింహారెడ్డి సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇచ్చి హిట్ ఇచ్చిన బాలయ్య ..కు ఎప్పుడు రుణపడి ఉంటాను అని హనీ రోజ్ స్టేజి పైనే చెప్పుకు వచ్చింది . కాగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ సైతం హనీ రోజ్ కు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది . అయితే పవన్ కళ్యాణ్ – హరిష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కబోయే సినిమాలో హనీ రోజ్ ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.

” మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి “సాంగ్ చూసిన తర్వాత హరిశంకర్ ఈ డెసిషన్ కి వచ్చారట. అయితే పవన్ సైతం ఆయన నిర్ణయాన్ని అంగీకరించినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ని హనీ రోజ్ తన నటనతో.. డాన్స్ తో ఫిదా చేస్తే మరో సినిమాలో కూడా అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఆల్ రెడీ కమిట్ అయిన సినిమాలో ఉన్న హీరోయిన్స్ ని సైతం తీసేసిన ఆశ్చర్యపోనవసరంలేదు అంటున్నారు సినీ ప్రముఖులు. పవర్ స్టార్ లాంటి హీరోతో జతకడితే హనీ రోజ్ కెరీర్ కెవ్వు కేకే అంటున్నారు పవన్ ఫ్యాన్స్ . చూద్దాం మరి హనీ రోజ్ పవన్ ను ఏ విధంగా మెప్పిస్తుందో ..ఎలా అవకాశాలు దక్కించుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news