MoviesPan india Hero "ఆ పాన్ ఇండియా హీరో ఓ ఆడంగోడు".....

Pan india Hero “ఆ పాన్ ఇండియా హీరో ఓ ఆడంగోడు”.. పెళ్ళాం పర్మీషన్ లేనిదే ఆ పని కూడా చేయడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా సరే.. ఈ స్టార్ హీరో అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతూ ఉంటారు . పేరుకు పెద్ద హీరో అయినా సరే ..అభిమానులు ఎక్కడ కనిపించిన సరే ఆగి నిలుచుని మాట్లాడే తత్వం ఉన్న ఈ హీరో,, పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . అంతేకాదు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ హీరో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఏం లాభం తన జీవితం మొత్తం తీసుకెళ్లి భార్య చేతిలో పెట్టేసాడు స్టార్ హీరో .

కోట్లు పారితోషకం తీసుకునే ఈ హీరో మొత్తాన్ని తీసుకెళ్లి పెళ్ళాం కే అప్పచెపుతాడట. అంతేకాదు పెళ్ళాం చెప్పినట్టే వింటాడు అన్న రూమర్ ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వినిపిస్తుంది . మరి ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా పెళ్ళాం కొంగు వదలకుండా ఆమె చేయి పట్టుకుని కనిపించే.. ఈ హీరో ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్లాలన్న.. మందు కొట్టాలన్న ..దమ్ము కొట్టాలన్న పెళ్లాం పర్మిషన్ ఉండాల్సిందే . లేకపోతే పెళ్ళాం ఇల్లు పీకి పందిరి వేసేస్తుంది .

స్వతహాగానే డబ్బు ఉన్న ఈ హీరో పెళ్ళాం ..పెళ్లి తర్వాత మరింతగా స్టేటస్ పెంచేసుకుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరో తన జీవితాన్ని మొత్తాన్ని ఆ అమ్మాయి చేతిలో పెట్టి జీవితం మొత్తం అమ్మాయికి ఇచ్చేసాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి కొందరు దారుణంగా ఈ హీరోని ఆడంగొడు అంటూ ట్రోల్ చేస్తున్నారు . స్టార్ హీరోగా ఏమాత్రం పాపులారిటీ తెచ్చుకున్నాడో తెలియదు కానీ.. సినీ జనాల్లో ఫ్రెండ్స్ లో మాత్రం ఆడంగుడు ..పెళ్ళాం కొంగు చాటు మొగుడు అంటూ మాత్రం బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇప్పటికే ఈ స్టార్ హీరో ఎవరో మీకు అర్థం అయిపోయింది అనుకుంటాను..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news