Moviesఛీ ఛీ బాత్రూమ్ లో కాళ్ళు పైకి ఎత్తుతూ..అది చూపించిన బిగ్...

ఛీ ఛీ బాత్రూమ్ లో కాళ్ళు పైకి ఎత్తుతూ..అది చూపించిన బిగ్ బాస్ స్లిమ్ బ్యూటీ ..ప్రైవేట్ ఫోటోలు వైరల్ ..!!

శ్రీ సత్య నిన్న మొన్నటి వరకు ఈ పేరు జనాలకు పెద్దగా తెలిసిందే లేదు . అయితే బిగ్ బాస్ సీజన్ సిక్స్ పుణ్యమా అంటూ ఈ పేరు ఫామ్ లోకి వచ్చింది . పలు సీరియల్స్ ద్వారా మెప్పించిన బుల్లితెర నటిమణి శ్రీ సత్య బిగ్ బాస్ సీజన్ 6 లో అడుగుపెట్టి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో..ఎలా ట్రోలింగ్ కి గురైందో అందరికీ తెలిసిందే .

మరీ ముఖ్యంగా హౌస్ లో ఉన్న ఇద్దరు మగ కంటెస్టెంట్లకు చాలా దగ్గరగా దగ్గరైనట్లు .. నటిస్తూ తన స్థానాన్ని తన బిగ్ బాస్ జర్నీని చివరి వరకు తీసుకొచ్చింది . శ్రీ సత్య అన్న కామెంట్స్ కూడా ఎక్కువ వినిపించాయి . కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక శ్రీసత్య తన దైన స్టైల్ దూసుకుపోతుంది . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో రీసెంట్గా ఆమెకు సంబంధించిన ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి .

బాత్ డ్రెస్సుల్లో శ్రీ సత్య చాలా హాట్ గా కనిపిస్తుంది , అంతేకాదు ఓ కాళ్ళు పైకి పెడుతూ మంచం మీద హాట్ గా తన అందాలను ఆరబోసింది. ఆమె ఇచ్చిన ఫోటో స్టిల్స్ సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తున్నాయి . ఓవైపుగా డ్రెస్ జారిపోతున్న సరే తన అందాలను చూపించడంలో ఏం మాత్రం కాంప్రమైజ్ కాలేదు శ్రీ సత్య అంటూ ఎక్కువగా కామెంట్స్ వినిపిస్తున్నాయి . అయితే శ్రీ సత్య ఇలా ఎక్స్ పోజ్ చేస్తే కంటే పట్టుచీరలోనే బాగుంటుంది అని మరి కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో శ్రీ సత్య ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news