Moviesఆయనే ఆ అమ్మాయిని రేప్‌ చేయమన్నారు.. షాకింగ్‌ విషయాని బయటపెట్టిన అజయ్..!!

ఆయనే ఆ అమ్మాయిని రేప్‌ చేయమన్నారు.. షాకింగ్‌ విషయాని బయటపెట్టిన అజయ్..!!

అజయ్ ..ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తనదైన స్టైల్ సినిమా ఇండస్ట్రీలో పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు.. విలన్ పాత్రలు చేస్తూ పాపులర్ అయ్యాడు . మరీ ముఖ్యంగా అందరికీ అజయ్ నటన తెలిసేలా చేసిన సినిమా మాత్రం రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన విక్రమార్కుడు అనే చెప్పాలి . మనకు తెలిసిందే ఈ సినిమాలో విలన్ పాత్రలో జీవించేసాడు అజయ్ . కాగా రీసెంట్గా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే టాక్ షోలో పాల్గొన్న అజయ్ తన ఫ్యామిలీకి తన సినిమా లైఫ్ కి సంబంధించిన బోలెడన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నాడు .

ఈ క్రమంలోనే విక్రమార్కుడు సినిమాలోని తిట్ల పాత్ర తనకు ఎంతో పాపులారిటీ తీసుకువచ్చిందని ..ఆ సినిమా రిలీజ్ టైం లో పిల్లలు కూడా తనను చూసి భయపడ్డాడని చెప్పుకొచ్చాడు . అంతేకాదు పాత్ర నచ్చితే ఎలాంటి రోల్స్ ని అయినా చేయడానికి ఇష్టపడతానని చెప్పిన అజయ్ ..విజయ్ మాస్టర్ ఒకానొక టైం లో తన వద్దకు ఓ అమ్మాయిని తీసుకొచ్చి రేప్ చేయమని చెప్పాడని.. అప్పుడు నేను షాక్ అయ్యానని చెప్పుకొచ్చాడు.

ఇదంతా సినిమా సీన్ లో భాగమే అయినా అలాంటి సీన్స్ చేసేటప్పుడు మాకు ఇబ్బందిగా ఉంటుంది అంటూ అని చెప్పుకోరావడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. కాగా తెరపై ఎంతో క్రూరంగా గంభీరంగా విలన్ గా కనిపించే అజయ్ తెర వెనక చాలా సాఫ్ట్ అని ఆయన మాట్లాడిన పద్ధతి చూస్తే అర్థమవుతుంది . ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు ఈ అజయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news