Moviesసైలెంట్ గా ఉంటూనే సమంత కి పెద్ద రాడ్ దించేసిన రష్మిక.....

సైలెంట్ గా ఉంటూనే సమంత కి పెద్ద రాడ్ దించేసిన రష్మిక.. కన్నడ పిల్ల మామూలు ముదురుకాదండోయ్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా కాంతారా సినిమా డైరెక్టర్ రిషిబ్ శెట్టితో ఆమెకున్న వివాదాలు రోజురోజుకీ పెరుగుతూ.. ఈ ఇష్యూ మరింత ఎక్కువగా నెగటివ్ ఇంపాక్ట్ పడేలా చేస్తుంది. కాగా రిషిబ్ శెట్టి డైరెక్షన్లో ఇంట్రడ్యూస్ అయినా హీరోయిన్ రష్మిక మందన ..రీసెంట్గాఆ సినిమా ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న మూమెంట్లో రిషబ్ శెట్టి ఆమెను ట్యాగ్ చేయకపోవడం మిగతా టెక్నీషియన్ అండ్ టీంను విషెస్ చెప్పడం సోషల్ మీడియాలో వీళ్ళ మధ్య ఉన్న వివాదాన్ని మరింతగా రెచ్చగొట్టినట్లయింది.

ఆ మూమెంట్లోనే రష్మిక మందన తెలివిగా ఆలోచించి.. స్టార్ హీరోయిన్ ని టార్గెట్ చేస్తూ పాజిటివ్ కామెంట్స్ దక్కించుకునేలా ట్రై చేస్తుందన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే రష్మిక మందన స్టార్ హీరోయిన్ సమంత చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . “సమంత ఒక అద్భుతమైన మహిళ .. దయ కలిగిన అందమైన వ్యక్తి .. నేను తనని ఒక అమ్మలాగా ఇప్పటికీ చూసుకోవాలనుకుంటున్నాను. ఆమె మయోసైటీస్ వ్యాధి బారిన పడింది అనగానే నాకు చాలా భాదేసింది. అంతవరకు మయోసైటీస్ అంటే ఏదో తెలియదు.. నాతో ఆ విషయం ఇప్పటివరకు సమంత చర్చించలేదు.. ఖచ్చితంగా ఆమె కోలుకుంటుంది అని నేను కోరుకుంటున్నాను.. నా సపోర్ట్ ఎప్పుడూ సమంతకి ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలోనే సమంత ని ఒక అమ్మలా ట్రీట్ చేస్తాను అనడం జనాలకు షాకింగ్ అనిపించింది . మరి ముఖ్యంగా సమంత ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండకు క్లోజ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. విజయ్ తో రష్మిక రిలేషన్ షిప్ కూడా అందరికి తెలుసు. ఈ క్రమంలోనే రష్మిక ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు స్టార్ హీరోయిన్ సమంతని టార్గెట్ చేస్తూ ఆమెపై పాజిటివ్ కామెంట్స్ చేసి పాపులారిటీ దక్కించుకునేలా ఇలా మాట్లాడింది అంటూ తెలుస్తుంది. విజయ్ దేవరకొండకు సమంతకు ఉన్న రిలేషన్షిప్ స్టేటస్ ని మార్చేయాలని ట్రై చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . సమంత ను అమ్మ లా ట్రీట్ చేస్తాను అని రష్మిక అనడం జనాలకి ఓవర్ యాక్టింగ్ లా అనిపిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news