Moviesసమంత ప్లేస్ లో ఆ హీరోయిన్ ఉంటే..ఇండస్ట్రీ షేక్ అయిపోయేది.. పరుచూరి...

సమంత ప్లేస్ లో ఆ హీరోయిన్ ఉంటే..ఇండస్ట్రీ షేక్ అయిపోయేది.. పరుచూరి డేరింగ్ కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో పరుచూరి గోపాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న పరుచూరి గోపాలకృష్ణ.. రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ పెట్టి తనదైన స్టైల్ లో ప్రజెంట్ రిలీజ్ అవుతున్న సినిమాలపై రివ్యూ ఇస్తున్నాడు . ఈ క్రమంలోనే ఇప్పటికే రిలీజ్ అయిన పెద్ద పెద్ద సినిమాలకు ప్లస్లు నెగిటివ్ లు చెబుతూ రివ్యూస్ ఇచ్చిన పరుచూరి గోపాలకృష్ణ.. రీసెంట్గా సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవల్ లో నటించిన యశోద సినిమాకి కూడా రివ్యూ ఇచ్చాడు.

కాగా సమంత నటనను , యాక్షన్ సీన్స్ ను ఓ రేంజ్ లో పొగిడేసిన పరుచూరి గోపాలకృష్ణ ..ఇదే సినిమాలో ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి అయితే దుమ్ము దులిపేసేది అని ..ఇరగదీసేదని ..కచ్చితంగా ఇండస్ట్రీ బ్రేకింగ్ రికార్డ్ సాధించేదని ..సమంత బాడీ లాంగ్వేజే అప్పట్లో విజయశాంతి కి ఉండేదని ..లేడీ అమితాబ్ అంటూ గుర్తింపు పొందిన ఆమె ..ఇలాంటి పాత్రలు అప్పుడు చేసుంటే కచ్చితంగా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు సైతం గజగజ వణికి పోయే వారిని చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలోనే సమంత యశోద సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ ని.. కొందరు కావాలనే టార్గెట్ చేసారు. అంతేకాదు కొందరు కావాలని సమంత ప్లేస్ లో నయనతార ఉన్న సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేదని రివ్యూ ఇస్తున్నారు . సమంత ఈ సినిమాకి పెట్టిన ఎఫెర్ట్స్.. సమంత ఈ సినిమా కోసం కష్టపడిన తీరు ..సమంత ఫ్యాన్స్ ని చాలా ఇంప్రెస్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news