Moviesక్యూట్ గా ఉండే కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేతా బసు...

క్యూట్ గా ఉండే కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేతా బసు .. ఇలా అయిపోవడానికి కారణం తెలిస్తే షాక్ అయిపోతారు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవరు చెప్పలేరు. స్టార్ హీరోగా హీరోయిన్గా ఉన్న స్టార్స్, ముద్దుగుమ్మలు ఒక్క సినిమాతో ఫేడ్ అవుట్ అయిపోయి ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి . కొత్త బంగారులోకం హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ హా మారిపోయింది. శ్వేతా బసు ఆ తరువాత తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో నటిచ్చినప్పటికీ ఆ క్రేజ్ స్టార్ డంను దక్కించుకోలేకపోయింది .

అంతేకాదు ఎవరు ఊహించని విధంగా వ్యభిచారం కేసులో ఇరుక్కుని అడ్డంగా బుక్కైన శ్వేతా బసు.. కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉండింది. అయితే అదే టైంలో శ్వేతా బసు బీభత్సంగా లావైపోవడం ముందు నుంచి హైట్ తక్కువగా ఉన్న ఈ బ్యూటీ షేప్ ఫెడౌట్ అయిపోయాయి. రీసెంట్గా తన సోషల్ మీడియా ఖాతాలో శ్వేతా బసు షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . ఎవరు ఊహించిన విధంగా భారీ స్థాయిలో మారిన ఈ బ్యూటీ చూడడానికి చాలా హాట్ గా స్లిమ్ గా కనిపిస్తుంది.

అయితే ఆ కల మాత్రం ఫేసులో మిస్సయింది . అంతే కాదు హాట్ హాట్ ఫోజులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో శ్వేతా బసు మళ్లీ హీరోయిన్గా ట్రై చేస్తుందని ఈ క్రమంలో ఆమె ఇలా రెచ్చిపోయి ఫోటోషూట్ చేసిందని అంటున్నారు జనాలు. అయితే శ్వేతా బసు ఇంతలా మారిపోవడానికి కారణం ఆమె కెరియర్ లో టఫ్ సిచువేషన్ ఎదురుకుంటుందని..మళీ హీరోయిన్గా ఎదగాలి అని అనుకోని ఇలా చేస్తుందని అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news