Moviesit's Official: మెగా అభిమానుల కోరిక తీర్చేసిన బాలయ్య..కేకపెట్టించే అప్డేట్ వచ్చేసిందోచ్..!!

it’s Official: మెగా అభిమానుల కోరిక తీర్చేసిన బాలయ్య..కేకపెట్టించే అప్డేట్ వచ్చేసిందోచ్..!!

ఫైనల్లీ .. ఎట్టకేలకు నందమూరి నట్ సింహం బాలయ్య .. మెగా అభిమానుల కోరికను తీర్చేశాడు . మెగాస్టార్ పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోస్ ఎంట్రీ ఇచ్చారు. ఆ లిస్ట్ లోకి వస్తారు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ – పవన్ కళ్యాణ్ . కాగా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

కాగా రీసెంట్గా ఇదే షోకి మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా వచ్చాడు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి . కాగా ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిస్తే చూడాలి అని.. ఒకే ఫ్రేమ్లో వీళ్ళిద్దరిని చూడాలి అని మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది.

ఇలాంటి క్రమంలోనే అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ వచ్చిన ఎపిసోడ్ కి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది . అంతేకాదు బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ టైం సాయి ధరమ్ తేజ్ షో కి వచ్చాడు. ఈ క్రమంలోనే అతనుఎం మాట్లాడారు ..అంటూ ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది. అంతేకాదు బాలయ్య మెగా అభిమానుల కోరిక తీర్చేసాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news