Moviesవావ్: చిరంజీవినే మరపించిన ముద్దుగుమ్మ.. మెగా కోడలు కాబోతున్న స్టార్ హీరో...

వావ్: చిరంజీవినే మరపించిన ముద్దుగుమ్మ.. మెగా కోడలు కాబోతున్న స్టార్ హీరో కూతురు..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్నారు . ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ గా పేరు సంపాదించుకున్న కత్రినా కైఫ్ , అలియా భట్, ప్రణీత, కాజల్ అగర్వాల్ ..అందరూ వరుసగా పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోయారు . మరి కొంతమంది ముద్దుగుమ్మలు డబల్ గుడ్ న్యూస్ చెబుతూ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు .

కాగా రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అవబోతున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్ అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. మెగా కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ తెలుస్తుంది . కోలీవుడ్ స్టార్ హీరో కూతుర్ ని మెగా ఇంటి కోడలుగా చేసుకోబోతున్నాడు నాగబాబు అంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది .

ఆ ముద్దుగుమ్మ కి వరుణ్ తేజ్ అంటే ఎంతో ఇష్టమని .. పైగా తన మాటల బిహేవియర్ తో.. తన టాలెంట్ తో మెగాస్టార్ చిరంజీవిని మెప్పించిందని .. ఈ క్రమంలో నే ఆయన ఏరి కోరి మరి వరుణ్ తేజ్ కు ఇలాంటి అందమైన భార్యని తీసుకొస్తున్నాడని మెగా అభిమానులు చెప్పుకొస్తున్నారు . గతంలో స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి . రీసెంట్గా ఆయన తన పుట్టినరోజు కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు . మరి ఇలాంటి టైం లో స్టార్ హీరో కూతురుతో పెళ్లి అంటూ వార్తలు రావడం సంచలనంగా మారింది. చూడాలి మరి దీనిపై వరుణ్ తేజ్ ఏ విధంగా స్పందిస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news