Moviesనేను జబర్ధస్త్ వదిలేయడానికి కారణం ఆమె.. హైపర్ ఆది సంచలన కామెంట్స్..!!

నేను జబర్ధస్త్ వదిలేయడానికి కారణం ఆమె.. హైపర్ ఆది సంచలన కామెంట్స్..!!

ఎస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది ..కొత్త జబర్దస్త్ యాంకర్ సౌమ్య కారణంగానే జబర్దస్త్ మానేశాడు టాక్ ప్రశ్న అందరికీ కొత్త డౌట్లు పుట్టిస్తుంది . దానికి మెయిన్ రీజన్ రీసెంట్గా రిలీజ్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో నే. మనకు తెలిసిందే అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకోవడంతో మల్లెమాల కొత్త యాంకర్ గా సౌమ్య ఇంట్రడ్యూస్ చేసింది .

కొన్నాళ్లు బాగానే ఉన్న జబర్దస్త్ నుండి హైపర్ ఆది తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీ షో కోసం సంక్రాంతి ఎపిసోడ్ ని రూపొందించారు. ఈ ప్రోమోలో హైపర్ ఆది పెదరాయుడు మూవీస్ స్పూఫ్ తో ఒక స్కిట్ చేశాడు. స్కిట్ అయిపోయిన తర్వాత రష్మీ ఆసక్తికర ప్రశ్న వేసింది . స్క్రీన్ పై ముగ్గురు ఫోటోలను వేసి ” నువ్వు ఎవరి కారణంగా జబర్దస్త్ మానేశావో” చెప్పమంటుంది.

 

అప్పుడు తడుముకోకుండా హైపర్ ఆది వెంటనే సౌమ్య ఫోటో చూపిస్తాడు. దీంతో ఒక్కసారిగా స్టేజిపై ఉన్న ఇంద్రజ , రష్మీ షాక్ అవుతారు. అయితే హైపర్ ఆది నిజంగానే సౌమ్య కారణంగా జబర్దస్త్ మానేశాడా..? లేక ఇదంతా కేవలం స్కిట్ లో భాగమా..? అన్నది పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సింది. ఏది ఏమైనా సరే హైపర్ ఆది చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news