Movies"ప్లీజ్..నన్ను క్షమించండి"..చివరి నిమిషంలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని..!!

“ప్లీజ్..నన్ను క్షమించండి”..చివరి నిమిషంలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని..!!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రీసెంట్ గా తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి. స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది . అంతే కాదు మరో హీరోయిన్గా మలయాళీ బ్యూటీ హనీ రోజ్ ఈ సినిమాలో నటిస్తుంది . కాగా జనవరి 12వ తేదీన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు నందమూరి అభిమానులు .

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్గా ఒంగోలులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరిపారు . అయితే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కేవలం 30 వేల మందికి మాత్రమే పాసులు ఇచ్చారు. అయితే అక్కడికి మాత్రం నందమూరి ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వచ్చినట్లు తెలుస్తుంది . సుమారు 55,000 మంది అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోని అక్కడ పోలీసులు జనాలను అదుపు చేయడానికి నందమూరి అభిమానులపై లాఠీ ఛార్జ్ చేశారు .

ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో మాస్ మొగుడు సాంగ్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని నందమూరి ఫ్యాన్స్ కు క్షమాపణలు తెలిపారు . గోపీచంద్ మలినేని మాట్లాడుతూ..” సినిమా సెన్సార్ పూర్తయింది. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. షూట్ షాట్ బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకోండి . మొన్న ఒంగోలులో జరిగిన ఈవెంట్లో కొందరు పోలీసులు అభిమానులపై లాఠీ ఛార్జ్ చేశారని తెలిసింది . దయచేసి నన్ను క్షమించండి . దానికి నేను క్షమాపణలు చెబుతున్నాను ” అంటూ అభిమానులకి సారీ చెప్పాడు .

కాగా బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి బరిలో ఉన్న ముగ్గురు హీరోలలో ఓ హీరో తప్పుకున్న విషయం తెలిసిందే. ఎవరు ఊహించిన విధంగా షాకింగ్ గా విజయ్ రేస్ నుండి తప్పుకున్నాడు . దిల్ రాజు నిర్మిస్తున్న వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన వారసుడు సినిమా జనవరి 11న గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కావాల్సి ఉన్నింది . అయితే మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో పోటీ పడే సత్తా లేక రేస్ నుండి రప్పుకున్నట్లు చెప్పుకొచ్చాడు . ఏది ఏమైనా సరే లాస్ట్ మూమెంట్లో ఇలా తప్పుకోవడం షాకింగ్ అంటున్నారు కోలీవుడ్ హీరో విజయ్ అభిమానులు. కాగా వారసుడు సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి గోపీఇచంద్ మల్లినెని ప్రధాన కారణంగా తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news