Moviesసామ్ సామ్ అంటూనే సంకనాకించేసిన విజయ్ దేవరకొండ..అంత మాట అనేశాడు ఏంట్రా...

సామ్ సామ్ అంటూనే సంకనాకించేసిన విజయ్ దేవరకొండ..అంత మాట అనేశాడు ఏంట్రా బాబు..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ – సమంతకు బిగ్ షాక్ ఇచ్చాడా..? అంటే అవును అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే రౌడీ హీరో విజయ్ కెరియర్ ఈ మధ్యకాలంలో అస్సలు బాగోలేదు . ఆయన లాస్ట్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకునింది అర్జున్ రెడ్డి తోనే. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ అరా కోరాగా నిలిచాయి.

అతగాడికి సక్సెస్ ఇచ్చిన ట్రాక్ రికార్డును మాత్రం ముందుకు తీసుకెళ్లలేకపోయింది . ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన ఆశలన్నీ నెక్స్ట్ సినిమా ఖుషి పై పెట్టుకుని ఉన్నాడు . అయితే అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ..ఆ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సమంత మయోసైటిస్ అనే వ్యాధికి గురైంది . ఈ క్రమంలోని కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ వేసిన సమంత కారణంగా ఖుషి సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది .

ఈలోపు విజయ్ దేవరకొండకి చాలా టైం వేస్ట్ అయింది. ఈ క్రమంలోనే రీసెంట్గా గౌతం తిన్నూరి తో సినిమాను యాక్సెప్ట్ చేశాడు. అయితే రీసెంట్ గా కోల్కున్న సమంత ఇంకా శకుంతలం సినిమా పైనే కాన్సన్ట్రేషన్ చేస్తుంది ..కానీ ఖుషీ సినిమాను పట్టించుకోవట్లేదు . ఈ క్రమంలోనే తిక్క రేగిన విజయ్ దేవరకొండ గౌతమ్ సినిమా సెట్స్ పై వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట . ఈ క్రమంలోనే సమంత – విజయ్ దేవరకొండ జాన్ జిగిడి దోస్తులంటూ చెప్పుకునే జనాలు షాక్ అయిపోయారు . ఇక విజయ్ దేవరకొండ ఒత్తిడితో మైత్రి నిర్మాతలు సమంత ని ఫిబ్రవరి నుంచి షూటింగ్ కి రప్పించే పనుల్లోలు పడ్డారని ఇన్ సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది..!?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news