Moviesఆ తెలుగు హీరోకి కీర్తి సురేష్ అంటే మోజా..? ఎన్ని సార్లు...

ఆ తెలుగు హీరోకి కీర్తి సురేష్ అంటే మోజా..? ఎన్ని సార్లు చెప్పిన అర్ధం చేసుకోదే..!!

మహానటి కీర్తి సురేష్ పై తెలుగు స్టార్ హీరో మోజు పడ్డాడా అంటే అవునని అంటున్నారు సినీ వర్గాలు. మనకు తెలిసిందే మహానటి కి మించిపోయే అందం ఉన్న కీర్తి సురేష్ మహానటి సినిమాతోనే గుర్తింపు సంపాదించుకుంది . అప్పటివరకు కీర్తి సురేష్ హీరోయిన్గా జనాలకు తెలిసినా..మహానటి సినిమాతోనే స్టార్ హీరోయిన్గా మారింది . అంతేకాదు ఇప్పటికీ కీర్తి సురేష్ అనగానే ముందు మహానటి అనే ట్యాగ్ ఉండాల్సిందే . అలా ఉంటేనే ఆమె పేరుని జనాలు ఇష్టపడుతున్నారు. బయటికి ఎక్కడికి వెళ్లినా సరే మహానటి కీర్తిసురేష్ గానే ఆమెను గుర్తిస్తున్నారు.

అంతలా ఒకే ఒక్క సినిమాతో సినీ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకునింది. నిజం చెప్పాలంటే మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ పడలేదు . సర్కారు వారి పాట హిట్ అయినా కానీ అది మహేష్ ఖాతాలోకి వెళ్లిపోయింది. కీర్తి సురేష్ కు ఆ గుర్తింపు దక్కలేదు. సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలమే అవుతున్నా ఇంకా ఆ సినిమాతోనే ఈమెను గుర్తిస్తున్నారంటే .. ఆ సినిమాల్లో కీర్తి సురేష్ ఏ రేంజ్ లో నటించింది అర్థం చేసుకోవచ్చు. కాగా అందచందాల విషయంలో నేటి తరం హీరోయిన్లకి ఏ మాత్రం తీసిపోకుండ కుర్ర బ్యూటీలకి సైతం కాంపిటీషన్ ఇస్తున్న కీర్తి సురేష్ పై తెలుగు స్టార్ హీరో మోజు పడ్డాడు అంటూ ఓ న్యుస్ వైరల్ గా మారింది .

ఇప్పటికే ఆమెకు మూడుసార్లు ఏకంగా తన సినిమాలు ఆఫర్ ఇచ్చిన సరే కీర్తి సురేష్ పలు కారణాల చేత ఆఫర్ ని రిజెక్ట్ చేస్తూనే వచ్చిందట. అంతేకాదు ఆమె సినిమాల రిలీజ్ ఈవెంట్లకి వెళ్లి స్టేజిపైనే కీర్తి సురేష్ కి నేను బిగ్ ఫ్యాన్ అని ఓపెన్ గా చెప్పినా సరే ఆ విషయాన్ని ఆమె అర్థం చేసుకోలేక పోతుంది అంటూ సదరు హీరో ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు కీర్తి సురేష్ అంటే ఆ హీరోకి ఇష్టం కాదని మోజు అని సినిమాల ద్వారా ఆ మోజు తీర్చుకోడానికి ట్రై చేస్తున్నాడని.. ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది . ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ ఎక్స్పోజింగ్ చూసిన హీరో మరింత టెంప్ట్ అయిపోతున్నాడట. మరి చూడాలి కీర్తి సురేష్ ఆ హీరో కోరికను తెలుసుకుని అతగాడితో ఎప్పుడు కమిట్ అయి కమిట్మెంట్ ఇచ్చి మనకు కన్ఫర్మేషన్ ఇస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news