Moviesఉపాసన సరోగసి ప్రెగ్నెన్సీ..రామ్ చరణ్ కి ఇష్టం లేదా..? మెగా వారసుడు...

ఉపాసన సరోగసి ప్రెగ్నెన్సీ..రామ్ చరణ్ కి ఇష్టం లేదా..? మెగా వారసుడు మెగా కుటుంబంలో పెరగడా..?

ఎస్ .. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే మెగాస్టార్ కోడలు ఉపాసన తల్లి కాబోతుంది. ఈ స్వీట్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి . కాగా సోషల్ మీడియాలో ఎప్పుడు తల్లి కాలేదని ట్రోల్ అయ్యే ఉపాసన.. ఈ గుడ్ న్యూస్ చెప్పగానే జనాలు కంగ్రాట్స్ చెప్పారు. అయితే ఎవరు ఊహించిన విధంగా పదేళ్ల తర్వాత తలైనా కానీ ఉపాసన ని కొందరు కావాలనే ట్రోల్ చేస్తూ టార్గెట్ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని పాత వీడియోలను సైతం బయటికి తీస్తూ ఉపాస ను మరింతగా దిగజారుస్తూ చీప్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అవి ఏం పట్టించుకోని మెగా ఫాన్స్ ఆమె తల్లి కాబోతుందని తెలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ ఆనందంగా ఉన్నారు . కాగా ఇన్నాళ్లకైనా గుడ్ న్యూస్ చెప్పినందుకు వదినమ్మకు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కి గుండెలు పగిలే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

ఎస్ ఉపాసన తల్లి కాబోతుందన్నమాట వాస్తవమే కానీ ..ఆమె సరోగసి విధానం ద్వారా తల్లి అవుతుంది అంటూ కొన్ని తలా తోక లేని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . గత రెండు రోజులుగా ఇదే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నా.. దీనిపై ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ స్పందించలేదు . దీంతో మెగా ఫాన్స్ సైతం ఈ వార్త నిజమే ..అందుకే వాళ్లు స్పందించలేదా..? అంటూ డౌట్ పడుతున్నారు . అంతేకాదు చరణ్ కి సైతం సరోగసి ప్రాసెస్ ఇష్టం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకేనా ఉపాసన తల్లి అవుతున్నా మెగా ఫ్యామిలీలో ఆ ఆనందమే లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news