Moviesఎన్ని చూపించిన రాశీ ఖన్నా ..స్టార్ హీరోయిన్ అవ్వకపోవడానికి కారణం ఆ...

ఎన్ని చూపించిన రాశీ ఖన్నా ..స్టార్ హీరోయిన్ అవ్వకపోవడానికి కారణం ఆ ఒక్కటే..!!

సినిమా ఇండస్ట్రీలు హీరోయిన్గా అడుగుపెట్టడం ఇంపార్టెంట్ కాదు.. అడుగుపెట్టిన తర్వాత ఆ హీరోయిన్ స్టేటస్ నుంచి స్టార్ హీరోయిన్గా మారడం.. ఆ తర్వాత జనాల మదిలో ఆ స్థానాన్ని సంపాదించుకోవడం మోర్ ఇంపార్టెంట్ . అయితే అప్పుడెప్పుడో ఊహలు గుసగుసలాడే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాశి ఖన్నా ఇప్పటికి హీరోయిన్ గా ఉంది కానీ.. స్టార్ హీరోయిన్గా మారలేదు . దానికి రీజన్ ఏంటా అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . అమ్మడు తెలుగులోనూ సినిమాలు చేసింది. కోలీవుడ్ – బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది.

అయితే ఇప్పటికి రాశి ఖన్నా అంటే హీరోయిన్ అంటారు కానీ .. స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా అని ఎవరు అన్నారు . దానికి మెయిన్ రీజన్ ఆమె చూస్ చేసుకున్న సినిమాలు . ఆమె చూస్ చూసుకున్న సినిమాలలో ఎక్కువగా రాశీ ఖన్నా పాత్రలు సెకండ్ హీరోయిన్ రోల్స్ లానే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆమె సింగిల్ గా హిట్ కొట్టిన సినిమాలలో చాలా తక్కువ. సింగిల్ గా నటించి హిట్ కొట్టిన సినిమాలు రాశి ఖన్నా ఖాతాలో ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు .

ఏదైనా సినిమా హిట్ అయినా అది కేవలం ముద్దులు, బెడ్ సీన్స్ వరకే ఉంటాయి . దీంతో రాశిఖన్నా నటన జనాలకు చూసే అవకాశం లేకుండా పోయింది. ఏదో గ్లామరస్ ఫీల్డ్ గా చిట్టి పొట్టి బట్టలు వేసుకొని కుర్రాలను టెంప్ట్ చేసి ఆ సినిమాలో హీరోయిన్ అని ప్రూవ్ చేసుకుంటుంది తప్పిస్తే.. నటనపరంగా ఎక్కడ మెప్పించలేదు. అంతెందుకు తిరు సినిమాలో కూడా నిత్యామీనన్ పాత్రతో కంపేర్ చేస్తే రాశీ ఖన్నా పాత్ర ఎంత తేలిపోయిందో అందరికీ తెలిసిన విషయమే . ఈ విధంగా డబ్బు కోసం తన కలను చెరిపేసుకుంటుంది రాశి ఖన్నా అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news