Moviesకుక్క ఫోటో పోస్ట్ చేస్తూ..ఆషూ పాదాలు నాకడం పై వర్మ సెన్సేషన్...

కుక్క ఫోటో పోస్ట్ చేస్తూ..ఆషూ పాదాలు నాకడం పై వర్మ సెన్సేషన్ పోస్ట్..!!

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ పేరు ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో అందరికీ తెలిసిందే. ఆయన డైరెక్ట్ చేసిన సినిమా డేంజరస్ డిసెంబర్ 9న గ్రాండ్గా రిలీజ్ అయింది . అయితే సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ సంపాదించుకుంది. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వర్మతో బిగ్ బాస్ బ్యూటీ ఆషూ రెడ్డి చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాని షేక్ చేసింది .

మరీ ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ కనీ ఇంటర్వ్యూ లో పాల్గొన్న వీరిద్దరూ సినిమా గురించి కన్నా సెక్స్ గురించే ఎక్కువ మాట్లాడుకున్నారు అన్న భావన అందరికీ కలిగింది . ఇదే క్రమంలో ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ మరీ రెచ్చిపోయి ఆషూ రెడ్డి పాదాలను ముద్దాడడం ..ఆ తర్వాత ఆమె పాదాలని నాకడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గత రెండు రోజులుగా దీనికి సంబంధించిన క్లిప్స్ విజువల్స్ అని సోషల్ మీడియాలో నెంబర్ వన్ గా హల్చల్ చేస్తున్నాయి .

ఈ క్రమంలోనే వాటిపై పరోక్షకంగా స్పందించాడు రాంగోపాల్ వర్మ . తనని తాను కుక్కతో పోల్చుకొని మరోసారి పరువు తీసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ . ఆయన లేటెస్ట్ పోస్టులో నటి అప్సర రాణి కుక్క పిక్ ని పోస్ట్ చేస్తూ..” ఆషూ పాదాల వద్ద కూర్చున్నప్పుడు నాకు సేమ్ ఇలాంటి ప్రమాదకరమైన ఫీలింగ్ కలిగింది . నేను అప్సర రాణి డాగ్ నుండి ఈ భావోద్వేగాన్ని నేర్చుకున్నాను “అంటూ చాలా వల్గారిటీగా పరోక్షంగా పచ్చి బూతు పదాన్ని వాడుతూ పోస్ట్ చేశాడు. దీంతో నెట్టిజెన్స్ మరోసారి రాంగోపాల్ వర్మను ట్రోల్ చేస్తున్నారు . నిజమే నిన్ను నువ్వు కుక్కతో పోల్చుకున్నావ్.. కరెక్ట్ అంటూ కొందరు అంటుంటే ..అలా చెప్పద్దు కుక్క కూడా సిగ్గుతో చచ్చిపోతుంది అంటూ మరొకరు కామెంట్స్ తో రాంగోపాల్ వర్మను ట్రోల్ చేస్తున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news