Moviesనిధి అగర్వాల్: నిధి లాంటి ఎద అందాల వెన‌క ఇంత సీక్రెట్...

నిధి అగర్వాల్: నిధి లాంటి ఎద అందాల వెన‌క ఇంత సీక్రెట్ ఉందా…!

ఇటీవల ఇండస్ట్రీకి పరిచయమైన హాట్ బ్యూటీలలో నిధి అగర్వాల్ ఒకరు. పక్కా హైదరాబాదీ అయిన నిధి బెంగుళూరు, ముంబైలలో ఎక్కువగా పెరిగింది. మరీ ముఖ్యంగా సినిమాల కోసం, మోడలింగ్ కోసం ముంబైలో సెటిలైంది. మున్నా మైఖేల్ అనే సినిమాతో హిందీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పరిచయమైన నిధి అగర్వాల్ ఆ తర్వాత అక్కినేని అన్న‌దమ్ముల సినిమాలలో బ్యాక్ టు బ్యాక్ హీరోయిన్‌గా నటిచింది.

అక్కినేని నాగ చైతన్య సరసన సవ్యసాచి సినిమాలో నటించిన నిధి అఖిల్‌ను కూడా రౌండప్ చేసి మిస్టర్ మజ్ఞు సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమాలలో నిధి అగర్వాల్ తన పర్ఫార్మెన్స్‌తో బాగా ఆకట్టుకుంది. గ్లామర్ బ్యూటీగా మంచి పేరు తెచ్చుకుంది. కానీ, ఈ సినిమాలతో కమర్షియల్ హీరోయిన్‌గా మాత్రం నిలబడలేకపోయింది.

అదే సమయంలో పూరి జగన్నాథ్ రూపొందించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా నిధికి ఎక్కడారాని క్రేజ్‌ను తీసుకువచ్చింది. ఈ సినిమాలో నిధి తన అందాల ఆరబోతతో అన్నీ రకాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తొడలు, నడుము సొంపులతో పాటు నిధి లాంటి ఎద అందాలతో తెగ ఆకట్టుకుంది. ఈ సినిమా తెచ్చిన క్రేజ్ కంటే నిధి ఆ సమయంలో వరుసగా తన ఎద అందాలను ప్రదర్శిస్తూ చేసిన ఫొటో షూట్స్ బాగా హైలెట్ అయ్యాయి.

వాటి కోసమే నిధి ఫొటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఫ్యాన్స్ ఉన్నారు. ఓ ఫొటోలో అయితే తన ఎద భాగంలోని నిపుల్ కూడా కనిపించింది. ఇదంతా తను కావాలనే పాపులారిటీ కోసం షేర్ చేసిందని కామెంట్స్ చేశారు. అయినా అందాల నిధి వీటిని పక్కకి తోసేసి తన దృష్ఠి మొత్తం ఎద అందాలను ఎరగా వేయడానికి పనిపెట్టుకుంది. నిధి ఎప్పుడు కొత్త ఫొటో షేర్ చేసినా కూడా అందరి దృష్టి ఆ ఎద భాగం మీదే ఉంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news