Moviesచిన్న పిల్ల అయినా సరే..శ్రీలీలో ఆ పార్ట్ అంత సెక్సీ గా...

చిన్న పిల్ల అయినా సరే..శ్రీలీలో ఆ పార్ట్ అంత సెక్సీ గా ఉంటుందా..? స్టార్ హీరో నిజస్వరూపం ఇదే..!!

ప్రజెంట్ ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమ్రోగిపోతుంది. అదే శ్రీ లీల.. శ్రీ లీల.. శ్రీ లీల.. ఏం మాయ చేసిందో..? ఏమో తెలియదు.. కానీ, మొదటి సినిమాతోనే కుర్రాళ్లకు మందు పెట్టి.. అందరిని తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. ఇండస్ట్రీలో హాట్ ఫిగర్స్ అయిన తమన్నా ,పూజా హెగ్డే, సమంత లాంటి హీరోయిన్స్ నొ సైతం మర్చిపోయేలా చేసేసింది . అందుకే స్టార్ హీరోలు సైతం వాళ్ల సినిమాలో శ్రీలీల ని పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

కాగా ఇప్పటికే చేతుల్లో ఏడు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న శ్రీలీల రీసెంట్ గానే ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. శ్రీలీలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు స్టార్ హీరో శ్రీ లీల అందానికి ఫిదా అయ్యారని ..ఆయన అడిగి మరి డైరెక్టర్ కి చెప్పి ఆమెను ఈ పాత్రకి చూస్ చేసుకున్నారని తెలుస్తుంది . వయసు చిన్నదే అయినా ఆమె చూసేదానికి పెద్ద ముఖంలో ఉంటుందని ..ఆమె కళ్ళు ఆమె అందానికి మరింత సెక్సీనెస్ ని క్రియేట్ చేస్తాయని.. ఆ స్టార్ హీరో డైరెక్టర్ వద్ద చెప్పుకొని తన సినిమాలో ఆమెని హీరోయిన్గా పెట్టాలని ఫోర్స్ చేశారట.

ఈ క్రమంలోనే కాల్ షీట్స్ లేకపోయినా.. సరే స్టార్ట్ డైరెక్ట్ అడగడంతో శ్రీ లీల అడ్జస్ట్ చేసి మరి ఆ హీరో సినిమాకు ఓకే చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు రెమ్యూనరేషన్ కూడా దాదాపు మూడు కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు సమాచారం . ఇదేవిధంగా కొనసాగితే శ్రీలీల రానున్న రోజుల్లో ఇండస్ట్రీ ని ఏలేస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news