Moviesకడుపుకి అన్నమే తింటున్నావా నమ్రతా..? మహేశ్ భార్య పై ఊహించని కామెంట్స్...

కడుపుకి అన్నమే తింటున్నావా నమ్రతా..? మహేశ్ భార్య పై ఊహించని కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ఎలాంటి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా చేసిన ముద్దుగుమ్మలు ప్రజెంట్ పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోయి ..వాళ్ళ పిల్లల్ని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు . అయినా సరే ఏజ్ 50 దాటిన సరే కత్తిలాంటి ఫిగర్ ని మైంటైన్ చేస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తున్నారు. ఆ లిస్టులోకే వస్తుంది టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు భార్య నమ్రత.

మనకు తెలిసిందే నమ్రత శిరోద్కర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఆమె సినిమాలు చేసే టైంలో సినీ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో అల్లాడించింది . అప్పట్లో ఆమె అందాలకు జనాలు మంత్రముగ్ధులయ్యే వాళ్ళు . అంతేకాదు ఎలాంటి హాట్ బట్టలు వేసిన తన లిమిట్స్ ని ఏనాడు క్రాస్ అయ్యే వారే కాదు. ఆ పద్ధతుల నచ్చే మహేష్ బాబు నమ్రతకు పడిపోయారు. కాగా వీరిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత మహేష్ నమ్రత సినిమా ఇండస్ట్రీకి దూరమైంది .

సినిమా ఇండస్ట్రీకి దూరమైన సరే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిరంతరం టచ్ లోనే ఉంటున్న నమ్రత.. రీసెంట్గా షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . హీరోయిన్స్ అందరూ ఒంటి మీద బట్ట నిలవనంత దారుణంగా ఫోటోషూట్స్ చేస్తుంటే ..నమ్రత చాలా ట్రెడిషనల్ గా పద్ధతిగా చుడీదార్ తో సింపుల్ లుక్ లో అభిమానులను ఆకట్టుకుంది . అంతేకాదు ఈ ఫొటోస్ చూసిన మహేష్ బాబు అభిమానులు “మీరు అన్నం తింటున్నారా లేక అమృతం తాగుతున్నారా మేడమ్” అంటూ కామెంట్ చేయడం హైలైట్ గా మారింది. ఈ క్రమంలోనే ఒళ్ళు ఎక్స్పోజ్ చేసే హీరోయిన్స్ కి నమ్రత ఫొటోస్ కి ట్యాగ్ చేస్తూ హీరోయిన్ అంటే ఇది ..అందం అంటే ఇలానే ఉండాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో నమ్రత పిక్స్ వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news