Moviesపొట్టి డ్రెస్ లో పూజా ఏం చేసిందో చూడండి.. కెమారాలో రికార్డ్...

పొట్టి డ్రెస్ లో పూజా ఏం చేసిందో చూడండి.. కెమారాలో రికార్డ్ అవ్వకపోతే చచ్చినా నమ్మలేం..!!

ఒకప్పటి హీరోయిన్స్ కి ఇప్పటి హీరోయిన్స్ కి తేడా ఏంటి అంటే అందరూ టక్కన ముందు చెప్పే పదం డ్రెస్సింగ్ సెన్స్. ఒకప్పుడు హీరోయిన్స్ చీర కట్టుకొని పద్ధతిగా కనిపించే వాళ్ళు ..సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేసే వాళ్ళు అయినా కానీ ఏ నాడు తమ లిమిట్స్ క్రాస్ చేయరు. ఫంక్షన్స్ కి వచ్చేటప్పుడు నిండుగా చీర కట్టుకొని పద్ధతిగా కనిపించేవారు. అదే ఈ రోజుల్లో హీరోయిన్స్ దగ్గరకు వస్తే జానడు గుడ్డ ముక్కను అడ్డుగా పెట్టుకొని పబ్లిక్ గానే పబ్లిక్ ఈవెంట్స్ కి వస్తూ దిమ్మ తిరిగిపోయే హాట్ అందాలను చూపిస్తున్నారు .

మరీ ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీస్ అందులో నెంబర్ వన్ పొజిషన్స్ ఉన్నారు . అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్ కి చెక్కేసిన మన అందాలు ముద్దుగుమ్మలు సైతం వాళ్ళ కల్చర్ని ఫాలో అవుతూ పరువు తీసుకున్నారు. రీసెంట్గా అలాంటి ఓ సంఘటనే పూజా హెగ్డే కి ఎదురైంది . రీసెంట్గా ముంబై వీధుల్లో కనిపించిన పూజా హెగ్డే కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రోల్ అవుతున్నాయి.

బ్లాక్ పొట్టి డ్రెస్సులు చాలా హాట్ గా కనిపించిన పూజ హెగ్డే ఇన్నర్ ధైస్ ని కనిపించే విధంగా డ్రెస్ చేసుకోవడం ఈ ఫొటోస్ లో మనం గమనించొచ్చు. అంతేకాదు ఆమె నడిచేటప్పుడు ఈ డ్రెస్ చాలా ఇబ్బందికరంగా అనిపించింది . అంతేకాదు సడన్గా ఆమె బెండ్ అయినప్పుడు ఒక్కసారిగా బ్యాక్ అందాలు అన్ని కెమెరాలు క్యాప్చర్ అయ్యాయి. నిజంగా ఒకవేళ ఈ ఫొటోస్ కెమెరాల క్యాప్చర్ కాకుండా ఉంటే ఎవరు నమ్మేవారు కాదేమో . ఏది ఏమైనా సరే బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా డ్రెస్ వేసుకోవాలని మరోసారి పూజకు ఇన్సిడెంట్ హెచ్చరించినట్లు తెలుస్తుంది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news