Moviesనిజంగానే శ్రీహన్ కన్నింగ్ ఫెలో నా..? కప్ కొట్టే అర్హత లేదా..?

నిజంగానే శ్రీహన్ కన్నింగ్ ఫెలో నా..? కప్ కొట్టే అర్హత లేదా..?

ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వినిపిస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ 6 టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనే విషయమే. ఫైనల్ ఎపిసోడ్ మరికొద్ది రోజుల్లో రాబోతుంది. బిగ్బాస్ 6 మరి కొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఈ సీజన్ విన్నర్ గా నిలుస్తారు అన్న విషయం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

అయితే పలు వెబ్ పోల్స్ ఆధారంగా ఇప్పటివరకు సోషల్ మీడియాలో బిగ్ బాస్ టైటిల్ 6 విన్నర్ రేవంత్ అంటూ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయారు జనాలు . అయితే ఎవరు ఊహించిన విధంగా టికెట్ టూ ఫినాలే గెలుచుకుని డైరెక్ట్ గా ఫైనల్ కీ వెళ్లిపోయిన శ్రీహాన్ సైతం రేస్ లో స్ట్రాంగ్ గా కాంపిటీషన్ ఇస్తున్నాడు. అంతే కాదు సిరి కొంచెం ట్రై చేస్తే కప్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు జనాలు. దానికి ముఖ్య కారణం గత సీజన్లో సిరి ఇచ్చిన పర్ఫామెన్స్ కి అమ్మకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. కొంచెం ట్రై చేస్తే కచ్చితంగా శ్రీహన్ కప్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు ఫాన్స్ .

అయితే ఈ క్రమంలోనే నిజంగా శ్రీహాన్ కి కప్పు కొట్టే అర్హత ఉందా..? అని సోషల్ మీడియాలో కామెంట్స్ తో రెచ్చగొడుతున్నారు. నిజంగా గేమ్ ఆడారా..? గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి . అమ్మాయిలతో పులిహోర కలపడం తప్పిస్తే.. ఎదుటివారిని బ్లెమ్ చేయడం తప్పిస్తే ..పద్ధతిగా ఎప్పుడు నడుచుకున్నాడు..? ఎక్కడ గేమ్ ఆడాడు..? అలాంటి అతనికి ఓట్లు వేసి గెలిపిస్తారా..? మీరే ఆలోచించుకోండి అంటూ అతనిపై ట్రోల్ చేస్తున్నారు . చూడాలి మరి శ్రీహన్ కప్పు కొడతాడో లేదో ..? మీరేమనుకుంటున్నారు బిగ్ బాస్ 6 కప్ కొట్టే అర్హత నిజంగా శ్రీహాన్కి ఉందంటారా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news