Moviesఫైమా, రేవంత్, ఆది రెడ్డి, శ్రీహాన్..ఈ నలుగురిలో బిగ్ బాస్ టైటిల్...

ఫైమా, రేవంత్, ఆది రెడ్డి, శ్రీహాన్..ఈ నలుగురిలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే దమ్మున్న కంటెస్టెంట్ ఎవరు..?

భారీ అంచనాల మధ్య స్టార్ట్ అయిన బిగ్ బాస్ 6 రియాలిటీ గేమ్ షో మరి కొద్ది రోజుల్లోనే తుది దశకు చేరుకొనుంది . కాగా ఇప్పటికే ఐదు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ..ఒక ఓటిటీ ను సమర్థవంతంగా ఎదుర్కొంది . అయితే ఎప్పుడు లేని చెత్త టీఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకున్న బిగ్ బా 6 లో ఇంట్రెస్ట్ లేని కాంటెస్టెంట్స్ చాలామంది ఉన్నారు అంటూ జనాలు చెప్పుకువస్తున్నారు. పాపులర్ కానీ కంటెస్టెంట్లు హౌస్ లో ఉండటం.. అంతేకాదు ఉన్న కంటెస్టెంట్లు సైతం షోపై గేమ్ పై కాన్సన్ట్రేషన్ చేయకుండా..రెమ్యూనరేషన్ పై ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో.. షో అనుకున్న విధంగా ముందుకు రావడం లేదు.

ఈ కారణంగా బిగ్బాస్ ని చూసే జనాల సంఖ్య భారీ స్థాయిలో పడిపోయింది . అయితే హౌస్ లో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్ లో గేమ్ ఆడుతూ జనాలని ఎంటర్టైన్ చేస్తున్న కంటెస్తేంట్ లు నలుగురు ఉన్నారు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. వాళ్లలో మరి ముఖ్యంగా ఫైమ, రేవంత్, ఆదిరెడ్డి , శ్రీహాన్ ఈ నలుగురు ఖచ్చితంగా టాప్ ఫైవ్ లిస్టులోకి వెళ్తారు అంటూ జనాలు భావిస్తున్నారు. అయితే ఈ నలుగురు టాప్ ఫైవ్లోకి వెళ్తే టైటిల్ కొట్టే అర్హత మా కంటెస్టెంట్ కి ఉంది అంటే మా కంటెస్టెంట్ కి ఉంది అంటూ వాళ్ళ ఫ్యాన్స్ చెప్తున్నారు .

 

నిజానికి ఈ నలుగురిలో టైటిల్ కొట్టే సత్తా ఉన్నది ఇద్దరే ఇద్దరికీ. ఒకటి ఫైమా , మరొకటి రేవంత్ ..పాపులారిటీ పరంగా చూసుకున్న …టాస్కులు పరంగా చూసుకున్న ..హౌస్ లో బిహేవ్ చేసే పద్ధతి పరంగా చూసుకున్న ఇద్దరు అందరికన్నా ముందు వరుసలో ఉన్నారు . కచ్చితంగా రాహుల్ సిప్లిగంజ్- శ్రీముఖి లాగనే..వీళ్ళ మధ్య టఫ్ ఫైట్ ఎదుర్కొనే సిచువేషన్ ఏర్పడబోతుంది అంటూ బిగ్ బాస్ విశ్లేషకులు భావిస్తున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి కప్పు కొట్టేది ఫైమా నే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు మహిళలు . చూద్దాం .. ఈసారైనా సరే కప్ లేడీ కి దక్కుతుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news