Moviesనయన్ కోసం ఆ పని చేయడానికి సిద్ధపడ్డ విగ్నేశ్ ..ఏ భర్త...

నయన్ కోసం ఆ పని చేయడానికి సిద్ధపడ్డ విగ్నేశ్ ..ఏ భర్త చేయకూడనిది..!?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఎప్పటికీ ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది . మొదట తన అందంతో ..ఆ తర్వాత తన నటనతో ..ఆ తర్వాత తన లవ్ ఎఫైర్ లతో ..రీసెంట్ గా పెళ్లి చేసుకుని నాలుగు నెలలు కంప్లీట్ అయిన శుభ సందర్భంలో తల్లి అంటూ బిగ్ బాంబు పేల్చింది. మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది .వీళ్ళ పెళ్లి టైంలో నడిచిన హంగామా అంతా ఇంతా కాదు . ఒక్క ఫోటో బయటకు రానికుండా చాలా ఓవర్ చేశారు .

అయితే ఎట్టకేలకు వాళ్లే తమ పెళ్ళి విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టేశారు .కాగా రీసెంట్గా నయనతార విగ్నేష్ జంట అమ్మ నాన్నలు అయ్యారు. తమ పెళ్లి అయిన నాలుగు నెలలు శుభసందర్భంగా ఈ విషయాన్ని జనాలకు పరిచయం చేశారు .ఈ మూమెంట్లో నయనతార విగ్నేశ్ ఎదుర్కొన్న ట్రోలింగ్ అంతా ఇంతా కాదు . సరోగసి ద్వారా పిల్లల్ని కనడమే వీళ్ళు చేసిన పెద్ద తప్పు అంటూ జనాలు మండిపడ్డారు. ఇలాంటి హైడ్రామా మధ్య నయనతార కు విగ్నేశ్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వనున్నాడని సోషల్ మీడియాలో ఓ న్యూస్ ఫైనల్ గా మారింది .

మనకు తెలిసిందే నవంబర్ 18 నయనతార పుట్టినరోజు ఈ సంవత్సరం నయనతార 38వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది .కాగా పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్ డే కావడంతో అందులోనూ ఇద్దరు పిల్లలు తల్లిగా నయనతార చేసుకోబోతున్న మొదటి పుట్టినరోజు కావడంతో ఈ పుట్టినరోజు కోసం ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేయబోతున్నాడు అంటూ న్యూస్ వైరల్ గా మారింది. అయితే అంత రేంజ్ లో ఏం చేయబోతున్నాడో మాత్రం టాప్ సీక్రెట్ గా ఉంచాడు. విగ్నేశ్ ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా చెప్పలేదట . మరి ఆ రేంజ్ లో ఈ డైరెక్టర్ ఏం చేయబోతున్నాడు తెలియాలంటే నవంబర్ 18 వరకు ఆగాల్సిందే.. చూద్దాం ఎలాంటి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడో విగ్నేష్ తన భార్యకి..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news