Moviesపంపించకపోతే చచ్చిపోతా ..టార్చర్ చేసిన ఫైమా ..సెన్సేషనల్ మ్యాటర్ లీక్..!!

పంపించకపోతే చచ్చిపోతా ..టార్చర్ చేసిన ఫైమా ..సెన్సేషనల్ మ్యాటర్ లీక్..!!

ఫైమ.. ఈ మధ్యకాలంలో ఓ రేంజ్ లో బుల్లితెరను ఊపేస్తున్న పేరు ఇది. పటాస్ షో ద్వారా తనదైన స్టైల్ లో కామెడీని పండిస్తూ ఫామ్ లోకి వచ్చిన ఫైమ.. క్రేజీ పాపులారిటీ దక్కించుకుంది మాత్రం జబర్దస్త్ తోనే అని చెప్పాలి. జబర్దస్త్ షోలో ఫైమ చేసిన కామెడీ టైమింగ్ అంటే ఎంతోమందికి ఇష్టం. ఆ క్రేజ్ తో నే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది .

బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఫైమ తనదైన కామెడీ స్టైల్ లో జనాలు నవ్విస్తూ ..ఎంటర్టైన్ చేస్తూ ..మరోవైపు గేమ్ ఆడుతూ ఎలాగైనా సరే ఫైనల్ లోకి వెళ్లాలని ..కప్ కొట్టాలని ట్రై చేస్తుంది . ఈ క్రమంలోనే ఫైమ అమ్మగారు సంచలన విషయం బయటపెట్టారు. ఆమె ఇండస్ట్రీలోకి రావడం చాలా అన్ ఎక్స్ పెక్టెడ్ గా జరిగిందని చెప్పుకొచ్చారు.

రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో ఆమె మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేసింది. “మా ఇంట్లో ఇలా చేయడం ఎవరికీ ఇష్టం లేదని ..కానీ పటాస్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిందని.. నిజానికి ఈ ఆఫర్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరో ఒప్పుకోలేదని.. కానీ ఆమె చచ్చిపోతానని బెదిరించి ..ఏడ్చి మరీ ఇండస్ట్రీ లోకి వచ్చిందని..” తల్లి చెప్పుకొచ్చింది. ” ఫైమ చాలా టాలెంటెడ్ అని.. ఎవరిని హర్ట్ చేయదని.. అందరు తనవాలు అనుకుంటుందని చెప్పుకువచ్చిమంది. ఫైమ బిగ్ బాస్ కప్ కొడితే చూడాలని ఉందని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో మరింత ఫైమ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది . చూద్దాం మరి బిగ్బాస్ టైటిల్ కొడుతుందో లేదో ఈ ఫైమ..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news