Moviesరష్మిక తోక కత్తిరించిన సమంత.. నెక్స్ట్ టార్గెట్ ఆ యంగ్ బ్యూటీనే..!!

రష్మిక తోక కత్తిరించిన సమంత.. నెక్స్ట్ టార్గెట్ ఆ యంగ్ బ్యూటీనే..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ జోష్ మీద ఉంది . మయోసైటిస్ అనే జబ్బు కారణంగా బాధపడుతున్న సరే తాను ఫస్ట్ టైం నటించిన పాన్ ఇండియా సినిమా యశోద సూపర్ సక్సెస్ అవడంతో ఫుల్ చిల్ అవుతుంది . అంతేకాదు తన ఆరోగ్యం ఇదివరకుతో కంపేర్ చేస్తే ఇప్పుడు మరింతగా మెరుగుపడిందని.. ఇలాగే కంటిన్యూ అయితే మరి రెండు నెలల్లోనే తన నెక్స్ట్ సినిమా ఖుషి షూటింగ్ కూడా పూర్తి చేసే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది.

కాగా ఇప్పటికే సమంత బాలీవుడ్ లో మూడు క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తుంది . తెలుగులో ఆమె నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది . ఖుషీ కూడా త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే రాహుల్ రవీంద్రన్ తో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది.

రాహుల్ సమంత నెక్స్ట్ సినిమాకు డైరెక్షన్ వహించబోతున్నట్లు తెలుస్తుంది . మనకు తెలిసింది రాహుల్ రవీంద్రన్ తో సమంత తన ఫస్ట్ సినిమాను చేసింది . మాస్కోవిన్ కావేరి అనే సినిమాలో జంటగా నటించింది . అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. కాగా ప్రెసెంట్ రాహుల్ ఓ ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని.. ఆ సినిమా కోసం ఓ కత్తి లాంటి హీరోయిన్ ని వెతుకుతున్నాడని తెలుస్తుంది .

కాగా ఈ కథను రాహుల్ ముందుగా రష్మిక కు చెప్పారట. రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేసిందని.. సినిమా స్క్రిప్ట్ విషయంలో కూడా కొన్ని కండిషన్స్ పెట్టిందట. దీంతో ఆ కండిషన్స్ కి ఒప్పుకొని రాహుల్ ఈ కథను సమంతకు వివరించగా..ఆ కథవిన్న సమంత చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయిందట . అంతేకాదు స్పాట్ లోనే అగ్రీమెంట్ పేపర్లు తెప్పించి సైన్ చేసిందట.

ఏది ఏమైనా సరే రష్మిక నో చెప్పిన కధకి సమంత ఓకే చెప్పడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది .ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే రష్మిక స్పీడ్ కు సమంత బ్రేక్ వేసిన్నట్లే అని చెప్పాలి . అంతేకాదు కృతి రిజెక్ట్ చేసిన మరో సినిమాకు సమంత సైన్ చేసే ఆలోచనలో ఉందట . ఈ కన్నడ బ్యూటీలకు భారీ ఘలక్ ఇవ్వబోతుంది సమంత అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news