Moviesప్రభాస్ కే చమటలు పట్టిస్తున్న హాట్ ఐటెం బాంబ్..బికినీ తీసేసి రచ్చ...

ప్రభాస్ కే చమటలు పట్టిస్తున్న హాట్ ఐటెం బాంబ్..బికినీ తీసేసి రచ్చ రంబోలా..!!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్.. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీస్తూ సౌత్ లోనే ఏ హీరో అందుకొని హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాదు. ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి . ఈ సినిమా తర్వాతే ప్రభాస్ ని పాన్ ఇండియా హీరో గా గుర్తించారు . ఆయన నెక్స్ట్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నవి.

అయితే ప్రభాస్ ఎవ్వరు ఊహించని విధంగా డైరెక్టర్ మారుతి తో కమిట్ అవ్వడం ..ఇండస్ట్రీకే షాకింగ్ గా అనిపించింది. మనకు తెలిసిందే మారుతితో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు. దానికి రాజా డీలక్స్ అంటూ ఓ పేరును కూడా ఫిక్స్ చేసారు. అయితే అఫీషియల్ గా ఏ విషయాన్ని బయటపెట్టని టీం ..బ్యాగ్రౌండ్ లో మాత్రం అన్ని పనులను సరవేగంగా షూట్ జరుపుకుంటుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న రాజా డీలక్స్.. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నట్లు న్యూస్ వైరల్ గా మారింది.

వాళ్ళల్లో మొదటిగా మలయాళం హాట్ బ్యూటీ మాళవిక మోహన్ ,కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్, మారుతి లక్కీ బ్యూటీ మెహ్రిన్.. ఈ ముగ్గురితో ప్రభాస్ ఈ సినిమాల్లో రొమాన్స్ చేయబోతున్నాడట. కాగా మొదటి షెడ్యూల్లో ఆశికా రంగనాధ్ తో షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ హీరో.. సెకండ్ షెడ్యూల్ లో మాత్రం మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది . క్రమంలోనే ఈ బికినీ బ్యూటీ అందాలకు ప్రభాస్ కి చెమటలు పట్టడం గ్యారంటీ అంటున్నారు నెటిజన్స్ .

మనకు తెలిసిందే మలయాళంలో బికినీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న మాళవిక మోహన్ ..స్క్రీన్ లోకి ఎంటర్ అయిందంటే ఎలాంటి మగాడికైనా చెమటలు పట్టించేస్తుంది . అంత హాట్ టెంప్టింగ్ ఎక్స్ప్రెషన్స్ తో మతులు పోగొడుతుంది మాళవిక మోహన్. ఒకవేళ అదే నిజమైతే కచ్చితంగా పాన్ ఇండియా హీరో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ కి సైతం మాళవిక మోహన్ చెమటలు పట్టించేస్తుంది. మరి చూద్దాం ఈ బికినీ బ్యూటీ ప్రభాస్ తో ఏ రేంజ్ లో అల్లాడిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news