Moviesఅన్నీ చూపిస్తా.. కానీ, క్రేజీ కండీషన్స్ తో అల్లాడిస్తున్న కన్నడ సోయగం..!!

అన్నీ చూపిస్తా.. కానీ, క్రేజీ కండీషన్స్ తో అల్లాడిస్తున్న కన్నడ సోయగం..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కన్నడ బ్యూటీలు ఎక్కువైపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో పక్క భాష నటులకి అవకాశం ఇవ్వడం సర్వసాధారణం. అదేంటో తెలియదు కానీ టాలీవుడ్ లో మాత్రం తెలుగు అమ్మాయిలకి అవకాశాలే ఉండవు . పరభాష నటుల కు అయితే.. బోలెడు అవకాశాలు కల్పిస్తారు మన దర్శక నిర్మాతలు. మన తెలుగు అమ్మడుల్లో లేనిది కన్నడ బ్యూటీలో ఉన్నది ఏంటో వాళ్లకే తెలియాలి.

కాగా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు చెప్పుకొని బ్రతికేస్తున్నారు కన్నడ ముద్దుగుమ్మలు. రష్మిక మందన్నా, అనుష్క శెట్టి, కృతి శెట్టి, శ్రీ లీల ఇలా అందరూ ముద్దుగుమ్మలు కన్నడ ఇండస్ట్రీకి చెందిన వారే.. కాగా రీసెంట్గా కన్నడ ఇండస్ట్రీ నుంచి ఆశికా రంగనాధ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది . ఇప్పటికే ప్రాజెక్టు కే లో ఓ చిన్న రోల్ నటించిన ఈ అమ్మడు..ప్రభాస్-మారుతి డైరెక్షన్లో వస్తున్న ఓ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ కి ..క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి .

ఈ క్రమంలో బడా బడా ఆఫర్స్ వస్తున్న ఈ క్రమంలోని ఆశికా రంగనాధ్ ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటుంది. అంతేకాదు ఎలాంటి గ్లామరస్ రోల్స్నైనా చేయడానికి రెడీ అంటూ అన్ని అందాలను వలకబోయడానికి నేను సిద్ధం అంటూ చెబుతున్న ఈ బ్యూటీ.. రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం క్రేజీ కండిషన్స్ పెడుతుందట . నేను అడిగినంత ఇవ్వాల్సిందే.. అలా నన్ను హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తే అందాల విషయంలో మిమ్మల్ని సాటిస్ఫై చేస్తే అంటూ డైరెక్టర్ కి ఓపెన్ గా చెప్పుకొస్తుందట . ఈ క్రమంలోనే ఈ కన్నడ బ్యూటీ కచ్చితంగా ఇండస్ట్రీలో పాగ వేయడం కన్ఫామ్ ..స్టార్ హీరోయిన్ లిస్టులోకెళ్ళిపోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు . చూడాలి ఈ కన్నడ పిల్ల ఏ రేంజ్ లో మెప్పిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news