Moviesయామీ ని అక్కడ టచ్ చేసిన టాలీవుడ్ స్టార్ సన్..చెప్పుతోనే సమాధానం...

యామీ ని అక్కడ టచ్ చేసిన టాలీవుడ్ స్టార్ సన్..చెప్పుతోనే సమాధానం ఇచ్చిందిగా..!?

యామి గౌతమ్.. ఈ పేరు చెప్తే గుర్తుపట్టడం కొంచెం కష్టమే . అయితే ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లో మెరిసే అందాల ముద్దుగుమ్మ అని చెప్తే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు . అంతలా బ్రాండ్ తో పాపులర్ అయిపోయింది ఈ బాలీవుడ్ బ్యూటీ. పేరుకు బాలీవుడ్ బ్యూటీనే అయినా తెలుగు జనాలకు అమ్మడు సుపరిచితమే ..సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్స్ అభిమానులతో పంచుకునే యామి గౌతమ్ ..పలు తెలుగు సినిమాల్లోనూ నటించింది.

” నువ్విలా, గౌరవం ,కొరియర్ బాయ్ కళ్యాణ్” లాంటి చిత్రాలలో తెలుగులో నటించి తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది . అయితే ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అవడంతో యామి గౌతమ్ కి తెలుగులో అవకాశాలు తగ్గాయి . ఈ క్రమంలోనే అమ్మడు బాలీవుడ్ పై కాన్సన్ట్రేషన్ చేసింది . అక్కడ జనాలను ఆకట్టుకుంది . కాగా యామి గౌతమ్ తెలుగులో సినిమాలు చేసే టైంలో తెలుగు స్టార్ సన్ ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా మాట్లాడారట .

మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో పార్టీలు , పబ్ లు చాలా కామన్. ఏ సినిమాలో యినా స్టార్స్ నటిస్తూ ఉంటే చాలు ..వీకెండ్ పార్టీలన్నీ ..మిడ్ నైట్ డిన్నర్లని రచ్చ రంబోలా చేస్తారు . ఈ క్రమంలోని యామి గౌతమ్ ను డిన్నర్ కి పిలిచిన స్టార్ సన్.. యామి గౌతమ్ తో తాగేసి తూలుతూ తాకరానిచోట తాకుతూ.. ప్రెస్ చేశాడట . అంతే దెబ్బకు కోపడిన యామి గౌతమ్ వెంటనే అందరి ముందు చెప్పుతో కొట్టడానికి చెప్పు చేతికి తీసుకుందట . దీంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్లు ఆమెను ఆపేసారట. ఈ న్యూస్ అప్పట్లో సంచలనంగా మారింది.

అంతేకాదు యామి గౌతమ్ తెలుగులో సినిమాలు చేయకపోవడానికి అసలు కారణం ఆ స్టార్ సన్ నే అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . ఆయన పలుకుబడితో.. ఆమెకు ఒక సినిమా రానీకుండా చేశారని సినిమా ఇండస్ట్రీలో తొక్కేసారని గతంలో వార్తలు వినిపించాయి. ఇలా తెలుగు జనాలకు దూరం అయ్యింది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news