Moviesపొట్టి స్కట్ లో రష్మిక అందాల అరాచకం..మళ్ళీ దాని దర్శనం అయ్యిందిగా..!!

పొట్టి స్కట్ లో రష్మిక అందాల అరాచకం..మళ్ళీ దాని దర్శనం అయ్యిందిగా..!!

రష్మిక మందన్నా..ప్రజెంట్ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతూ.. క్రేజీ హీరోయిన్గా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . మరీ ముఖ్యంగా గత ఏడాది రిలీజైన పుష్ప సినిమాతో రష్మిక మందన్నా క్రేజ్ ట్రిపుల్ అయిపోయింది . ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకుంటూ ..మంచి మంచి సినిమా అవకాశాలను తన ఖాతాలో వేసుకుంటుంది .

రీసెంట్గా బాలీవుడ్లో ఆమె నటించిన గుడ్ బై సినిమా డిజాస్టర్ గా మారింది . అయినా కానీ ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి . ఈ క్రమంలోనే ఏకంగా బాలీవుడ్లో ఆమె ఏడు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే పుష్ప2 సినిమా షూటింగ్లో కూడా రష్మిక పాల్గొనబోతున్నట్లు సమాచారం . కాగా సినిమా షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా .. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తన అందాల విందును వడ్డిస్తూనే ఉంటుంది రష్మిక.

తాజాగా రష్మిక మందన్నా ఇన్ స్టా లో కొన్ని హాట్ ఫొటోస్ ను షేర్ చేసింది. ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా లో షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ట్రోల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ లో రష్మిక మందన చాలా పొట్టి డ్రెస్ వేసుకోవడంతో..ధైస్..ఎద భాగాలు కనిపిస్తూ ఉండడంతో అభిమానులు ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నావ్..మంచి బట్టలు వేసుకోవచ్చుగా..ఇలా చిరిగిపోయినవి వేసుకున్నావ్ అంటూ మండి పడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news