Moviesబిగ్ బాంబ్ పేల్చిన పూరి హీరోయిన్.. సినీ ఇండస్ట్రీలో ఊహించని షాక్..!!

బిగ్ బాంబ్ పేల్చిన పూరి హీరోయిన్.. సినీ ఇండస్ట్రీలో ఊహించని షాక్..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలాంటి హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీస్ అందాల ఆరబోతల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. అవసరం ఉన్న అవసరం లేకపోయినా అనవసరమైన బాడీ పార్ట్స్ ని ఎక్స్పోజ్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు . కాగా ఈ క్రమంలోనే రీసెంట్ గా పూరి జగన్నాథ్ లోఫర్ బ్యూటీ దిశా పటానీ ఫోటోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.

దిశా పటాని పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . లోఫర్ సినిమాతో తెలుగు జనాలకు దగ్గరైన ఈ బ్యూటీ ..ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా తన అందచందాలతో ఎప్పుడు అభిమానులను మాయ చేస్తూనే ఉంటుంది . బాలీవుడ్ లో తిరుగులేని హాట్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న దిశాపటాని రోజురోజుకీ గ్లామర్ ట్రీట్ మరింత పెంచేస్తుంది. ఏదో ఒక విధంగా దిశ నిత్యం వార్తల్లో ఉంటుంది . బోల్డ్ ఫోటోషూట్ తో కావచ్చు బోలెడు కంటెంట్ తో కావచ్చు సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు .

ఇంస్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసింది అంటే క్షణాల్లోనే వైరల్ అయిపోతుంది. అంత క్రేజీ బజ్ ఉంది ఆమెకు. రీసెంట్గా దిశా పటాన్ని హాట్ ఫోటోషూట్ లో తన ఎదభాగాలను ఎక్స్పోజ్ చేస్తూ సోషల్ మీడియాలో అందాల విధ్వంసం సృష్టించింది . ఈ ఫోటోలు చూసిన ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే . మరీ ముఖ్యంగా క్లోజప్ షాట్లో తీసుకున్న దిశ పటానికి ఫొటోస్ ట్రేండింగా దూసుకుపోతున్నాయి . మరీ ముఖ్యంగా ఈ ఫోటోలో దిశ కేవలం ఇన్నర్ వేర్ తోనే ఉండడం పైగా క్లోజ్ షాట్ లో తన ఎదభాగాన్ని చూపించడం మరో సంచలనం గా మారింది, ఇలాంటి హాట్ బోల్డ్ ఫోటోషూట్స్ చేయాలంటే దిశా తర్వాత ఎవరైనా అని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. మరి చూడాలి రానున్న రోజుల్లో ఇంకేం చూపిస్తుందో ఈ బ్యూటి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news