Moviesబ్రా వేసుకోలేదు..బటన్ పెట్టలేదు..ఎగిరిపోతే ఏంటి పరిస్ధితి....!!

బ్రా వేసుకోలేదు..బటన్ పెట్టలేదు..ఎగిరిపోతే ఏంటి పరిస్ధితి….!!

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్స్ ఏ రేంజ్ లో అందాలు ఆరబోస్తున్నారో మనకు తెలిసిందే. ఒకప్పుడు పైట జారితేనే టక్కున కప్పుకుని సిగ్గుపడిపోయే అమ్మాయిలు.. ఇప్పుడు పయటను జారుస్తూ ఫోటోషూట్ లు చేస్తున్నారు. దీంతో నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి నెలకొంది ఫిలిం ఇండస్ట్రీలో. కాగా రాను రాను హీరోయిన్స్ మరియు దారుణంగా ఆడవాళ్లకు ఇంపార్టెంట్ అయిన ఇన్నర్ వేర్స్ ధరించడం కూడా మానేస్తున్నారు. ఆ లిస్ట్ లోకే వచ్చింది యంగ్ బేబీ రాధిక మదన్.

ప్రస్తుతం జరుగుతున్న 47వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు బ్లాక్ బ్లేజర్ మ్యాచింగ్ ప్యాంట్ లో హాజరైన యంగ్ బేబీ రాధిక మదన్.. తన నయా లుక్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది . అందమైన జుట్టు ..స్మోకింగ్ హాట్ లిప్ స్టిక్ కుర్రాలను కనువిందు చేస్తుంది రాధిక . అంతేకాదు రాధిక మరిచిపోయిందో లేక కావాలనే చేసిందో లేజర్ లోపల బ్రా లేదు.. అంతే కాదు బటన్స్ ఏమి లేవు.. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఫోటో పై జనాలు కామెంట్స్ చేస్తూ..” ఇప్పుడు టక్కను గాలి వచ్చి ఎగిరిపోతే ఏంటి నీ పరిస్థితి రాధికా..” అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు..” కుర్రాళ్లకు ఫ్రీ షో చూసినోడికి చూసినంత అన్ లిమిటేడ్” అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరైతే హీరోయిన్స్ ఇలా చేసి సభ్య సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాధికా బోల్డ్ లుక్స్ తెగ వైరల్ అవుతుండగా .. తన అందాన్ని పొగిడేస్తున్నారు స్టార్ సెలబ్రిటీలు.

 

View this post on Instagram

 

A post shared by Radhika Madan (@radhikamadan)

 

View this post on Instagram

 

A post shared by Radhika Madan (@radhikamadan)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news