Moviesఆ హీరోయిన్ ని చూసి కుళ్లుకుంటున్న రష్మిక, పూజా..లేడీస్ అనిపించారుగా..!?

ఆ హీరోయిన్ ని చూసి కుళ్లుకుంటున్న రష్మిక, పూజా..లేడీస్ అనిపించారుగా..!?

జనరల్ గా ఆడవాళ్లకు ఖచ్చితంగా కుళ్ళు ఉంటుంది . పక్కింటి ఆవిడ ఏ చీర కట్టుకుంది.. ఏ నగపెట్టుకుంది ..ఎలాంటి డ్రెస్ వేసుకుంది.. ఏ వస్తువు కొనుక్కుంది ..ఏ కాస్మెటిక్స్ వాడుతుంది. వామ్మో ఆడోళ్లల్లో ఉన్న కుళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అఫ్ కోర్స్ ఆడవాళ్ళకి కుళ్ళు కూడా అందమే అనుకోండి. అయితే ఇక్కడ స్టార్ హీరోయిన్ రేంజ్ కలిగిన హీరోయిన్స్ కూడా కుళ్లుకుంటున్నారు. అవునులేండి ఎంతైనా ఆడవాళ్ళే కదా ఆ మాత్రం కుళ్ళు ఉంటుంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న సమంతను చూసి కన్నడ బ్యూటీ రష్మిక మందన ..హాట్ బ్యూటీ పూజా హెగ్డే కుళ్లుకుంటున్నారట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . దానికి కారణం అమ్మడు బాలీవుడ్ లో దక్కించుకుంటున్న ఆఫర్స్. మనకు తెలిసిందే రష్మిక మందన పూజా హెగ్డే బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పూజ హెగ్డే కన్నా కూడా రష్మిక మందన చేతిలో ఆరు ప్రాజెక్టులు పట్టుకొని ఫుల్ బిజీ హీరోయిన్ గా పాపులర్ అయింది. కాగా దీనికి బ్రేక్ వేస్తూ సమంత ఒక్క సినిమా కూడా సైన్ చేయకుండా స్టార్ హీరోల కళ్ళల్లో పడింది.

దాంతో ఇప్పుడు రష్మిక పూజా హెగ్డే సినిమాలకు కమిట్ అయిన సినిమాలు చేస్తున్న దక్కని పాపులారిటీ రేంజ్ క్రేజ్ సమంతకు దక్కింది. దీన్ని చూసి రష్మిక, పూజ హెగ్డే కుడుకుంటున్నారు. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ పై కన్నేసింది. బాలీవుడ్ ఏలడానికి రంగం సిద్ధం చేసుకుంది.

ప్రజెంట్ నాలుగు సినిమాలకు సైన్ చేసిన సమంత ఒకేసారి ఆ నాలుగు సినిమాలను అఫీషియల్ గా ప్రకటించి అభిమానులను ఉత్సాహపరచడానికి రెడీగా ఉంది. ఇప్పటివరకు సమంత నాలుగు బాలీవుడ్ సినిమాలకు కమిట్ అయ్యింది. నాలుగు కూడా బడా హీరోలతోనే .. సో కచ్చితంగా హిట్ కొట్టే సినిమాలే. ఈ నాలుగు సినిమాలు హిట్ కొడితే సమంత కెరియర్ ఎలా దూసుకుపోతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కచ్చితంగా రష్మిక పూజలను తొక్కేస్తుంది అంటున్నారు సమంత అభిమానులు .మరి చూద్దాం సమంత రేంజ్ ఎలా మారబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news