Moviesన్యూడ్ ఫోటోషూట్ కి రెడీ అయిన తెలుగు అమ్మాయి..కారణం తెలిస్తే షాక్...

న్యూడ్ ఫోటోషూట్ కి రెడీ అయిన తెలుగు అమ్మాయి..కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!?

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఫోటోషూట్స్ సర్వసాధారణంగా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. అంతేకాదు ఎప్పుడు లేనంత హాట్ గా బరితెగించి హీరోయిన్స్ ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. అయితే రీసెంట్ గా బాలీవుడ్ బడా హీరో రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోగ్రఫీ చేసి సోషల్ మీడియాలో షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అయ్యాయో మనం చూసిందే. అంతెందుకు బిగ్ బిగ్ స్టార్స్ కూడా ఆయన న్యూడ్ ఫోటోగ్రఫీ పై కామెంట్స్ చేస్తూ అప్రిషియేట్ చేశారు. ఆఫ్ కోర్స్ కొందరు బూతులు తిట్టారు కానీ చాలామంది ఆయన ధైర్యానికి మెచ్చుకున్నారు.

కాగా ఇప్పుడు ఆ లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది తెలుగు అమ్మాయి. సినిమాలపై మోజుతో చదువు ను ఆపేసి సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ తెలుగు అమ్మాయి.. చేసింది రెండు సినిమాలు.. వెబ్ సిరీస్ చేసిన పెద్దగా జనాలు పట్టించుకోలేదు . కాగా ఇప్పుడు జనాలు తనను పట్టించుకునేలా రణవీర్ర్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొని న్యూడ్ ఫోటోగ్రఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


కాగా అమ్మడు ఇలా న్యూడ్ ఫోటోగ్రఫీకి ఎందుకు ఓకే చెప్పిందా అని ఆరా తీయగా మంచి మంచి రోల్స్ చేసినా రాని గుర్తింపు ఇలా న్యూడ్ ఫోటోగ్రఫీ చేస్తే పాపులారిటీ పాటికి పాపులారిటీ ఆఫర్లు పాటికి ఆఫర్లు వస్తాయి.. తద్వారా తాను ఇండస్ట్రీలో ఓ పేరు సంపాదించుకోగలను అన్న భ్రమతోనే అమ్మడు ఇలాంటి సాహసానికి పూనుకుందట. మరి చూడాలి అమ్మడు న్యూడ్ ఫోటోషూట్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో జనాలని..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news